AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చికెన్ కడిగేటప్పుడు పసుపు ఎందుకు కలుపుతారో తెలుసా? దీని వెనుక ఉన్న 5 ప్రధాన కారణాలు!

భారతీయ వంటగదుల్లో నాన్‌వెజ్ వండేటప్పుడు పసుపు ప్రాధాన్యత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చికెన్ తెచ్చిన వెంటనే దానిని నీటిలో కడిగేటప్పుడు కొద్దిగా పసుపు, కల్లుప్పు కలపడం తరతరాలుగా వస్తున్న ఒక సాంప్రదాయ అలవాటు. ఇది కేవలం ఒక ఆచారం మాత్రమే కాదు, దీని వెనుక అద్భుతమైన ఆరోగ్య, వైజ్ఞానిక కారణాలు ఉన్నాయి. చికెన్ కడిగేటప్పుడు పసుపు వాడటానికి ఉన్న 5 ముఖ్యమైన కారణాలు ఇక్కడ ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం..

Jyothi Gadda
|

Updated on: Oct 01, 2026 | 9:42 AM

Share
యాంటీ బ్యాక్టీరియల్, క్రిమినాశక గుణాలు: పసుపులో కర్క్యుమిన్ అనే శక్తివంతమైన పదార్థం ఉంటుంది. దీనికి క్రిములను నాశనం చేసే శక్తి ఉంది. చికెన్ ఉపరితలంపై ఉండే ప్రమాదకర బ్యాక్టీరియా, క్రిములను నశింపజేసి, ఆహారాన్ని సురక్షితంగా మార్చడంలో పసుపు సహాయపడుతుంది.

1 / 5
నీచు వాసన నివారణ: పచ్చి చికెన్ నుండి ఒక రకమైన నీచు వాసన లేదా అసహ్యకరమైన వాసన వస్తుంది. పసుపుతో శుభ్రం చేయడం వల్ల ఈ నీచు వాసన పూర్తిగా తొలగిపోయి, వంటకాలకు మంచి సువాసన లభిస్తుంది. ఇలా పసుపు చల్లి క్లీన్ చేయటం వల్ల నీచు వాసన రాకుండా ఉంటుంది. నాటు కోడి మాంసానికి ఇది మరీ ముఖ్యం.

2 / 5
ముక్కలను మృదువుగా మార్చడం: చికెన్ ముక్కలపై రక్తం మరకలు, పచ్చి కొవ్వు, జిగట ఉంటాయి. పసుపు, ఉప్పు కలిపిన నీటిలో కడగడం వల్ల ఈ జిగట, రక్త మరకలు సులభంగా వదిలిపోయి చికెన్ శుభ్రపడుతుంది. పసుపు ఒక సహజసిద్ధమైన మీట్ టెండరైజర్ లా పనిచేస్తుంది. పసుపు వేసి కడగడం వల్ల చికెన్ ముక్కలు మృదువుగా మారి, ఉడికించేటప్పుడు త్వరగా ఉడుకుతాయి. దీనివల్ల చికెన్ జ్యూసీగా, రుచిగా తయారవుతుంది.

3 / 5
సహజసిద్ధమైన రంగు, మెరుగైన ఆకృతి: ఆర్టిఫిషియల్ ఫుడ్ కలర్స్ వాడకుండానే వంటకానికి సహజమైన, ఆకర్షణీయమైన పసుపు-పచ్చని రంగును పసుపు అందిస్తుంది. కడిగే సమయంలోనే పసుపు పట్టించడం వల్ల మసాలాలు ముక్కలకు బాగా పట్టుకుంటాయి.

4 / 5
చికెన్‌ను పసుపుతో శుభ్రం చేయడం వల్ల కేవలం పరిశుభ్రత మాత్రమే కాకుండా, నాణ్యత, రుచి కూడా పెరుగుతాయి. ఆరోగ్యకరమైన, రుచికరమైన నాన్‌వెజ్ వంటకాల కోసం ఈ సాంప్రదాయ వంటగది చిట్కాను పాటించడం ఎంతో శ్రేయస్కరం. ఆరోగ్య పరిరక్షణ, వంట రుచిని పెంచడంలో చికెన్‌ను పసుపుతో కడగడం ఒక అద్భుతమైన వంటగది చిట్కాగా పనిచేస్తుంది.

5 / 5
Follow Us
చికెన్ కడిగేటప్పుడు పసుపు ఎందుకు కలుపుతారో తెలుసా? కారణాలు ఇవే!

అమితాబ్ గ్యారేజీలోకి కొత్త మహీంద్రా EV.. కొత్త కారు చూస్తే..

ఇంటి నుంచి పారిపోయిన ప్రేమ జంట.. పోలీసులు వెతుకుతుండగానే ఊహించని

రోహిత్ సెంచరీ సెలబ్రేషన్స్ వెనుక సీక్రెట్ ఇదే..?

13 ఏళ్ల తర్వాత ఓటీటీలో దుమ్మురేపుతున్న సినిమా..

నొప్పి, జ్వరానికి సొంతంగా మందులు వేసుకుంటున్నారా? CDSCO హెచ్చరిక

స్కూటీ బ్రేక్ హ్యాండిల్ వద్ద ఉండే ఆ చిన్న లివర్ దేనికో తెలుసా?

ఇన్‌స్టా రీల్‌తో మొదలై టెలిగ్రామ్ ట్రైనింగ్‌తో జోరుగా దందా!

చక్కెర తినడం పూర్తిగా ఆపేస్తే శరీరంలో ఏం జరుగుతుంది? నిపుణుల సూచన

విరిగిన ఎముకలకు మేలు చేసే నల్ల కారం పొడి.. ఇడ్లీ, దోసెల్లోకి కూడా