పిల్లలు కొత్తవారిని కలిసినప్పుడు ఎందుకు ఏడుస్తారు.. ? నిపుణులు ఏం చెబుతున్నారంటే..
కొత్తవారిని చూస్తే పిల్లలు ఏడవడం సహజం. అపరిచితులను చూస్తే పిల్లలు పెద్దగా ఏడుస్తారు. తల్లిదండ్రుల వెనుక దాక్కుంటారు. ఈ భయం వెనుక గల కారణాలేంటో మీకు తెలుసా..? కొత్తవారిని చూసినప్పుడు పిల్లలు ఎందుకు ఏడుస్తారో ఇక్కడ తెలుసుకుందాం...
Updated on: Sep 03, 2023 | 2:56 PM
![చిన్నతనంలో పిల్లల స్వభావం ఇలా ఉంటుందని ఎవరూ చెప్పలేరు. కొంతమంది పిల్లలు ఎక్కువ ఏడుస్తారు. కొంతమంది పిల్లలు ఎక్కువగా నవ్వుతారు. కొంతమంది పిల్లలు అపరిచితులను చూస్తే భయపడతారు. అపరిచిత వ్యక్తుల దగ్గరకు వెళ్లాలంటే భయంతో ఏడ్చేస్తుంటారు.](https://images.tv9telugu.com/wp-content/uploads/2023/09/childrens-cry-1.jpg?w=1280&enlarge=true)
చిన్నతనంలో పిల్లల స్వభావం ఇలా ఉంటుందని ఎవరూ చెప్పలేరు. కొంతమంది పిల్లలు ఎక్కువ ఏడుస్తారు. కొంతమంది పిల్లలు ఎక్కువగా నవ్వుతారు. కొంతమంది పిల్లలు అపరిచితులను చూస్తే భయపడతారు. అపరిచిత వ్యక్తుల దగ్గరకు వెళ్లాలంటే భయంతో ఏడ్చేస్తుంటారు.
![అపరిచితుల పట్ల పిల్లల భయం చాలా సాధారణం. పిల్లలు తెలిసిన వాటిని ఇష్టపడతారు. ముఖం, స్వరం తెలియని వ్యక్తిని చూస్తే సహజంగానే చాలా భయపడతారు. ఆ భయంతోనే పిల్లలు ఏడుస్తుంటారు.](https://images.tv9telugu.com/wp-content/uploads/2023/09/childrens-cry-2.jpg)
అపరిచితుల పట్ల పిల్లల భయం చాలా సాధారణం. పిల్లలు తెలిసిన వాటిని ఇష్టపడతారు. ముఖం, స్వరం తెలియని వ్యక్తిని చూస్తే సహజంగానే చాలా భయపడతారు. ఆ భయంతోనే పిల్లలు ఏడుస్తుంటారు.
![తెలియని వ్యక్తులను కలుసుకున్నప్పుడు లేదా వారి సంరక్షణలో పిల్లల్ని వదిలిపెట్టాల్సి వచ్చినప్పుడు.. సహజంగా వారు అనుభవించే బాధను స్ట్రేంజర్ ఆందోళన అంటారు. ఇది సాధారణంగా 6 నుండి 8 నెలలలో ప్రారంభమవుతుంది.](https://images.tv9telugu.com/wp-content/uploads/2023/09/childrens-cry-3.jpg)
తెలియని వ్యక్తులను కలుసుకున్నప్పుడు లేదా వారి సంరక్షణలో పిల్లల్ని వదిలిపెట్టాల్సి వచ్చినప్పుడు.. సహజంగా వారు అనుభవించే బాధను స్ట్రేంజర్ ఆందోళన అంటారు. ఇది సాధారణంగా 6 నుండి 8 నెలలలో ప్రారంభమవుతుంది.
![పిల్లలు ఎల్లప్పుడూ తమ తల్లిదండ్రులతో సురక్షితంగా భావిస్తారు. కానీ అపరిచిత వ్యక్తులను చూసినప్పుడు ఆ అనుభూతి కలగదు. కాబట్టి సహజంగానే భయం ఉంటుంది. అందుకే పిల్లలు కొత్తవారిని దగ్గరికి వెళ్లాలంటే భయంతో ఏడుస్తారు.](https://images.tv9telugu.com/wp-content/uploads/2023/09/childrens-cry-4.jpg)
పిల్లలు ఎల్లప్పుడూ తమ తల్లిదండ్రులతో సురక్షితంగా భావిస్తారు. కానీ అపరిచిత వ్యక్తులను చూసినప్పుడు ఆ అనుభూతి కలగదు. కాబట్టి సహజంగానే భయం ఉంటుంది. అందుకే పిల్లలు కొత్తవారిని దగ్గరికి వెళ్లాలంటే భయంతో ఏడుస్తారు.
![పిల్లల ప్రవర్తన సాధారణంగా ఉంటుంది. చిన్న పిల్లలు అంటే 18 నెలల లోపు పిల్లలు ఇలా ప్రవర్తించడం సహజం. కానీ 18 నెలలు పైబడిన పిల్లలు ఇలా ప్రవర్తిస్తే మాత్రం ఆందోళనకరంగా భావించాల్సిందే.. అలాంటి సందర్భంలో వైద్యులను సంప్రదించడం మంచిది.](https://images.tv9telugu.com/wp-content/uploads/2023/09/childrens-cry-6.jpg)
పిల్లల ప్రవర్తన సాధారణంగా ఉంటుంది. చిన్న పిల్లలు అంటే 18 నెలల లోపు పిల్లలు ఇలా ప్రవర్తించడం సహజం. కానీ 18 నెలలు పైబడిన పిల్లలు ఇలా ప్రవర్తిస్తే మాత్రం ఆందోళనకరంగా భావించాల్సిందే.. అలాంటి సందర్భంలో వైద్యులను సంప్రదించడం మంచిది.
![ఈ ఆహారాలు మీ డైట్లో ఉంటే క్యాన్సర్‌కు దూరంగా ఉండొచ్చు.. ఈ ఆహారాలు మీ డైట్లో ఉంటే క్యాన్సర్‌కు దూరంగా ఉండొచ్చు..](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/07/foods-for-cancer-3-1.jpg?w=280&ar=16:9)
![పాన్ ఇండియా సినిమాలకు కొత్త తలనొప్పి.. పాన్ ఇండియా సినిమాలకు కొత్త తలనొప్పి..](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/07/tollywood-news-30.jpg?w=280&ar=16:9)
![ప్లాన్ మార్చేస్తున్న సమంత.. అనేక అనుమానాల మధ్య ఫ్యాన్స్ ప్లాన్ మార్చేస్తున్న సమంత.. అనేక అనుమానాల మధ్య ఫ్యాన్స్](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/07/samantha-6-2.jpg?w=280&ar=16:9)
![ప్రభాస్ ను కొత్తగా చూపిస్తున్న మారుతి.. ప్రభాస్ ను కొత్తగా చూపిస్తున్న మారుతి..](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/07/the-raja-saab-6.jpg?w=280&ar=16:9)
![కంటి నొప్పితో ఇబ్బంది పడుతున్నారా.. వ్యాయామంతో ఉపశమనం పొందండి కంటి నొప్పితో ఇబ్బంది పడుతున్నారా.. వ్యాయామంతో ఉపశమనం పొందండి](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/07/eye-care-exercise-1.jpg?w=280&ar=16:9)
![ఆ రెండు సినిమాలకు మ్యూజిక్కే హెల్ప్.. ఫిదా చేసిన పాటలు.. ఆ రెండు సినిమాలకు మ్యూజిక్కే హెల్ప్.. ఫిదా చేసిన పాటలు..](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/07/mrbachchan-and-double-ismart.jpg?w=280&ar=16:9)
![వారు అలా.. వీరు ఇలా.. టాలీవుడ్లో టికెట్ రేట్ల ఇష్యూ.. వారు అలా.. వీరు ఇలా.. టాలీవుడ్లో టికెట్ రేట్ల ఇష్యూ..](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/07/box-office.jpg?w=280&ar=16:9)
![గోంగూర తింటే.. ఈ సమస్యలకు చెక్ పెట్టొచ్చు..! లాభాలు తెలిస్తే గోంగూర తింటే.. ఈ సమస్యలకు చెక్ పెట్టొచ్చు..! లాభాలు తెలిస్తే](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/07/gongura6.jpg?w=280&ar=16:9)
![రాత్రిళ్లు చేసే ఈ పొరబాట్లు కొలెస్ట్రాల్‌ను అమాంతం పెంచేస్తాయ్.. రాత్రిళ్లు చేసే ఈ పొరబాట్లు కొలెస్ట్రాల్‌ను అమాంతం పెంచేస్తాయ్..](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/07/cholesterol-4-3.jpg?w=280&ar=16:9)
![బ్రెయిన్ పాదరసంలా పనిచేయాలంటే నానబెట్టిన ఖర్జూరాలు తినాల్సిందే! బ్రెయిన్ పాదరసంలా పనిచేయాలంటే నానబెట్టిన ఖర్జూరాలు తినాల్సిందే!](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/07/womens-diet-3.jpg?w=280&ar=16:9)
![తెలుగు ఇండియన్ ఐడల్ స్టేజ్‌పై సందడి చేసిన నేషనల్ క్రష్.. తెలుగు ఇండియన్ ఐడల్ స్టేజ్‌పై సందడి చేసిన నేషనల్ క్రష్..](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/07/rashmika-10.jpg?w=280&ar=16:9)
![ఈ ఆహారాలు మీ డైట్లో ఉంటే క్యాన్సర్‌కు దూరంగా ఉండొచ్చు.. ఈ ఆహారాలు మీ డైట్లో ఉంటే క్యాన్సర్‌కు దూరంగా ఉండొచ్చు..](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/07/foods-for-cancer-3-1.jpg?w=280&ar=16:9)
![భారత్ ఖాతాలో మరో పతకం.. సరికొత్త చరిత్ర సృష్టించిన మను భాకర్.. భారత్ ఖాతాలో మరో పతకం.. సరికొత్త చరిత్ర సృష్టించిన మను భాకర్..](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/07/manu-bhaker-and-sarabjot-singh.jpg?w=280&ar=16:9)
![సంతోషం మూవీ హోమ్లీ హీరోయిన్ ఈమేనా..! సంతోషం మూవీ హోమ్లీ హీరోయిన్ ఈమేనా..!](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/07/santhosham.jpg?w=280&ar=16:9)
![ప్రతినెల లక్షలాది రూపాయలు సంపాదించే అద్భుతమైన బిజినెస్ ఐడియా ప్రతినెల లక్షలాది రూపాయలు సంపాదించే అద్భుతమైన బిజినెస్ ఐడియా](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/07/aloe-vera-10.jpg?w=280&ar=16:9)
![‘ఇండియా హౌస్’లో విజిటర్స్‌తో కలిసి డ్యాన్స్ చేసిన నీతా అంబానీ ‘ఇండియా హౌస్’లో విజిటర్స్‌తో కలిసి డ్యాన్స్ చేసిన నీతా అంబానీ](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/07/nita-ambani-1.jpg?w=280&ar=16:9)
![పాన్ ఇండియా సినిమాలకు కొత్త తలనొప్పి.. పాన్ ఇండియా సినిమాలకు కొత్త తలనొప్పి..](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/07/tollywood-news-30.jpg?w=280&ar=16:9)
![వేసిన తాళం వేసినట్టే ఉంది.. కానీ బీరువాలో దాచిన డబ్బంతా హాంఫట్ వేసిన తాళం వేసినట్టే ఉంది.. కానీ బీరువాలో దాచిన డబ్బంతా హాంఫట్](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/07/sangareddy.jpg?w=280&ar=16:9)
![రుద్రాణి ఫిటింగ్.. అప్పూ, కళ్యాణ్‌ల పెళ్లికి రాజ్ కష్టాలు.. రుద్రాణి ఫిటింగ్.. అప్పూ, కళ్యాణ్‌ల పెళ్లికి రాజ్ కష్టాలు..](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/07/brahmamudi-23.jpg?w=280&ar=16:9)
![కలియుగ కర్ణుడు సోనూ సూద్ ఆస్తి ఎంతో తెలిస్తే అవాక్ అవుతారు.. కలియుగ కర్ణుడు సోనూ సూద్ ఆస్తి ఎంతో తెలిస్తే అవాక్ అవుతారు..](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/07/sonu-sood-9.jpg?w=280&ar=16:9)
![GHMC లో రేపటి నుంచి ప్రాపర్టీ సర్వే GHMC లో రేపటి నుంచి ప్రాపర్టీ సర్వే](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/07/ghmc-2.jpg?w=280&ar=16:9)
![అక్రమ కోచింగ్ సెంటర్లపై ఢిల్లీ మున్సిపల్ శాఖ ఉక్కుపాదం అక్రమ కోచింగ్ సెంటర్లపై ఢిల్లీ మున్సిపల్ శాఖ ఉక్కుపాదం](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/07/illegal-coaching-centers.jpg?w=280&ar=16:9)
![సిలిండర్ల లోడుతో వెళ్తున్న వాహనం.. ప్రాణం పోతున్నా ?? సిలిండర్ల లోడుతో వెళ్తున్న వాహనం.. ప్రాణం పోతున్నా ??](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/07/lorry-driver-1.jpg?w=280&ar=16:9)
![తన ప్రేమను కాదన్న టీచర్‌కు విద్యార్ధి వేధింపులు !! చివరకు ?? తన ప్రేమను కాదన్న టీచర్‌కు విద్యార్ధి వేధింపులు !! చివరకు ??](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/07/tuition-teacher.jpg?w=280&ar=16:9)
![రోడ్డుపై దొర్లుకుంటూ వెళ్లే పుర్రెను పోలిన కారు !! వైరల్ వీడియో రోడ్డుపై దొర్లుకుంటూ వెళ్లే పుర్రెను పోలిన కారు !! వైరల్ వీడియో](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/07/skull-car.jpg?w=280&ar=16:9)
![గుండెపోటు రాకుండా ఉండాలంటే రోజూ ఇలా చేయండి !! గుండెపోటు రాకుండా ఉండాలంటే రోజూ ఇలా చేయండి !!](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/07/heart-attack-12.jpg?w=280&ar=16:9)
![150కి పైగా రోగాలకు ఒక్కటే ఔషధం.. ఈ ఆకుతో అదిరిపోయే బెనిఫిట్స్ 150కి పైగా రోగాలకు ఒక్కటే ఔషధం.. ఈ ఆకుతో అదిరిపోయే బెనిఫిట్స్](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/07/ranapala-plant.jpg?w=280&ar=16:9)
![ప్రమాదంలో అమెరికా ప్రజాస్వామ్యం.. అందుకోసమే పోటీ నుంచి వైదొలిగా ప్రమాదంలో అమెరికా ప్రజాస్వామ్యం.. అందుకోసమే పోటీ నుంచి వైదొలిగా](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/07/biden.jpg?w=280&ar=16:9)
![డ్రంకెన్ డ్రైవ్ కేసుల్లో జరిమానా.. ఎన్ని రూ.వేలు కట్టాలో తెలుసా ? డ్రంకెన్ డ్రైవ్ కేసుల్లో జరిమానా.. ఎన్ని రూ.వేలు కట్టాలో తెలుసా ?](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/07/drunk-and-drive-2.jpg?w=280&ar=16:9)
![నేపాల్‌లో విమాన ప్రమాదం.. పైలెట్ ప్రాణాన్ని కాపాడిన ఓ కంటైనర్ నేపాల్‌లో విమాన ప్రమాదం.. పైలెట్ ప్రాణాన్ని కాపాడిన ఓ కంటైనర్](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/07/nepal-plane-crash.jpg?w=280&ar=16:9)