AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఉసిరికాయ వారికీ మస్త్ డేంజర్.. తింటే ఇక అంతే సంగతి!

ఉసిరి కాయ మన శరీరానికి అన్ని రకాలుగా మేలు చేస్తుంది కానీ, అతిగా తీసుకుంటే అనారోగ్య సమస్యలు వస్తాయి. ముఖ్యంగా అలాంటి సమస్యలతో బాధ పడేవారు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. మరి, ఈ ఉసిరిని ఎవరు తీసుకోకూడదో ఇక్కడ చూద్దాం

Prasanna Yadla
|

Updated on: Jan 22, 2026 | 3:23 PM

Share
ఉసిరికాయలో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. కాబట్టి, వీటిని రాత్రి వేళలో తీసుకుంటే సరిగా జీర్ణం కాక కొత్త సమస్యలు వస్తాయి. ఇది నరాల వ్యవస్థ ను యాక్టీవేట్ చేసి బ్లడ్ ఎక్కువగా ఫ్లో అయ్యి నరాలు గట్టిగా అయ్యేలా చేస్తుంది. దీంతో నిద్ర లేమి సమస్యలు మొదలవుతాయి. ఒక వేళ మీరు తీసుకోవాలనుకుంటే రాత్రి సమయంలో తీసుకోకండి.

1 / 5
జుట్టు : ఈ సీజన్ లో జుట్టు రాలడం సమస్య ఎదుర్కొంటున్నారా? అలా అయితే, ఈ రోజు నుండే ఉసిరి తినడం అలవాటుగా చేసుకోండి. దీనిలోని పోషకాలు జుట్టు మూలాలను బలోపేతం చేస్తాయి. చుండ్రును తగ్గిస్తాయి. మెరుపును పునరుద్ధరిస్తాయి. మీరు ఇంట్లో మీ జుట్టును బలోపేతం చేసుకోవాలనుకుంటే, ఖచ్చితంగా మీ ఆహారంలో ఆమ్లాను చేర్చుకోండి.

2 / 5
Amla

Amla

3 / 5
ప్రెగ్నెంట్ మహిళలు , పాలిచ్చే తల్లులు ఉసిరితో చాలా జాగ్రత్తగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు. గర్భంతో ఉన్న ఆడవాళ్ళు ఉసిరిని తింటే అది నేరుగా జీర్ణక్రియ పై ప్రభావం చూపుతుంది. దీని వలన వారికీ  విరోచనాలు అయ్యే ప్రమాదం ఉంది.

4 / 5
ఉసిరిలో శరీరంకు మేలు చేసే అనేక గుణాలు ఉంటాయి. ముఖ్యంగా రాత్రి పూట ఉసిరి తింటే శరీరంకు విటమిన్లు, మినరల్స్ అందుతాయి. దీనిలోని పుల్లని గుణాలు శరీరంలోని మలబద్దకంను నివారిస్తాయి. జీవక్రియల్ని వేగవంతం చేయడంలో కీలక పాత్ర పోషిస్తాయి.

5 / 5
Follow Us
'ధురంధర్'లో అసలు స్టోరీ ఎక్కడుంది? స్టార్ డైరెక్టర్ విమర్శలు

తెలంగాణలో గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్ట్ ఏర్పాటుకు వేగంగా అడుగులు..

ఈ ఏడాది వన్డేల్లో ఎక్కువ పరుగులు చేసింది ఎవరో తెలుసా?

తెలంగాణలో మరో కొత్త నేషనల్ హైవే.. 45 నిమిషాల్లోనే అక్కడికి..

పుట్టిన 13 రోజులకే పాస్‌పోర్ట్.. రికార్డ్ క్రియేట్ చేసిన చిన్నారి

ఒక స్పూన్ తాగితే.. మతిమరుపు, నరాల వణుకుకు చిటికెలో చెక్

దులీప్ ట్రోఫీ ఫైనల్లో దుమ్ములేపిన షమీ
దులీప్ ట్రోఫీ ఫైనల్లో దుమ్ములేపిన షమీ
ప్రజలకు డబుల్ ధమాకా.. రూ.32కే ఉల్లిపాయలు, సబ్సిడీపై కందిపప్పు!

సీక్రెట్‌ అంతా కలర్స్‌లోనే ఉందా? 2027 మార్కెట్‌లోకి కవాసకి

ఉబర్, ర్యాపిడ్, ఓలా తరహాలో తెలంగాణ ప్రభుత్వం యాప్.. ధరలు చాలా..