
మల్లికా సాగర్ ఫిలడెల్ఫియాలోని బ్రైన్ మావర్ కాలేజీలో ఆర్ట్ హిస్టరీ స్టడీస్ పూర్తి చేసింది. ఆ తర్వాత 2001లో 26 ఏళ్ల వయసులో, వేలం కంపెనీ క్రిస్టీస్‌లో మల్లిక తన కెరీర్‌ను ప్రారంభించింది.

మల్లికా సాగర్ 2021లో ప్రో కబడ్డీ లీగ్ వేలంలో భాగమైంది. IPL 2024లో కూడా IPL వేలంపాటలో కనిపించారు. ఐపీఎల్ వేలంలో మహిళల జటుల్లో కూడా ఆమెనే హోస్ట్‌గా వ్యవహరించారు.

మల్లికా సాగర్ భారతదేశంలోని మహారాష్ట్రలో జన్మించారు. మల్లికా వేలం నిర్వాహకురాలిగా 26 ఏళ్లకు పైగా అనుభవం ఉంది.

మల్లికా సాగర్ భారతదేశంలోని మహారాష్ట్రలో జన్మించారు. మల్లికా వేలం నిర్వాహకురాలిగా 26 ఏళ్లకు పైగా అనుభవం ఉంది.

ముంబైకి చెందిన మల్లికా సాగర్ WPL 2023, 2024 వేలానికి ఆతిథ్యం ఇచ్చారు. క్రీడా ప్రపంచంలో ఆమెకు మంచి పాపులారిటీ ఉంది. 49 ఏళ్ల మల్లికా సాగర్ వేలంలో సుమారు 26 ఏళ్ల అనుభవం ఉంది.

కేఎల్ రాహుల్, రిషబ్ పంత్, శ్రేయాస్ అయ్యర్, అర్ష్‌దీప్ సింగ్, జోస్ బట్లర్ వంటి స్టార్ ప్లేయర్లు ఈసారి మెగా వేలంలో ఉన్నారు. ఇప్పుడు ఈ ఆటగాళ్ల కోసం మెగా వేలంలో ఫ్రాంచైజీలు పోటి పడనున్నాయి. అత్యంత ఖరీదైన ఆటగాడిగా మిచెల్ స్టార్క్ రికార్డు స్పష్టించే అవకాశం ఉంది.