మీ అదృష్టాన్ని మార్చే మొక్క.. పూజిస్తే కోటీశ్వరులే
ఇంటి వద్ద ముక్కులు ఉండటం సహజం. చాలా మంది తమ ఇంటి వద్ద అందమైన పూల మొక్కలను, అంతే కాకుండా ఆర్థికంగా, వాస్తు ప్రకారం కలిసి వచ్చే మొక్కలను నాటుకుంటున్నారు. కానీ కొంత మంది కొన్ని మొక్కలను తీసి వేస్తుంటారు. అయితే అందులో చాలా మంది ఇంటి ముందు జిల్లేడు మొక్క ఉండకూడదు అంటారు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
