అందంతో చంపేస్తున్న ఆషికా.. ట్రెండీ డ్రెస్‌లో అదిరిందిగా..
samatha
03 september 2026
Pic credit - Pinterest
క్రేజీ బ్యూటీ , అందాల చిన్నది ఆషికా రంగనాథన్ గురించి ఎంత చెప్పినా తక్కువే. అందం, అభినయం ఈ
ముద్దుగుమ్మ సొంతం. ఈ చిన్నది తన నటనతో అందరినీ ఆకట్టుకుంది.
ఈ ముద్దుగుమ్మ నందమూరి కళ్యాణ్ రామ్ సరసన అమిగోస్ చిత్రంతో తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టింది. మొదటి సినిమాతోనే అందరినీ ఆకట్టుకుంది.
ఇక ఈ మూవీ అంతగా హిట్ కాలేదు. కానీ ఈ చిన్నది మాత్రం యూత్‌లో మంచి క్రేజ్ సంపాదించుకుంది. తన అందం, గ్లామర్‌తో కుర్రకారు మనసు దోచుకుంది.
తర్వాత ఏకంగా టాలీవుడ్ స్టార్ హీరో సరసన నటించే ఛాన్స్ అందుకుంది. ఈ మూవీ తర్వాత ఈ అమ్మడు నాగార్జున సరసన నాసామి రంగ మూవీలో నటించి మెప్ప
ించింది.
కానీ ఈ మూవీ కూడా అంతగా సక్సెస్ అవ్వలేకపోయింది. కానీ ఈ మూవీలో ఈ అమ్మడు నటనకు, గ్లామర్‌కు ప్రతి ఒక్కరూ ఫిదా అయిపోయారు.
ఇక రీసెంట్‌గా ఈ చిన్నది భర్తమహాశయులకు సినిమా ద్వారా మరోసారి తెలుగు అభిమానులను పలకరించి, ఈ మూవీతో మంచి గుర్తింపు సంపాద
ించుకుంది.
ఈ బ్యూటీ తెలుగులో చాలా సినిమాలు చేస్తున్నప్పటికీ సరైన హిట్ మాత్రం పడటం లేదు, ఇక త్వరలో సర్దా2తో పలకరించనుంది.
ఎప్పుడూ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే ఈ బ్యూటీ, తాజాగా ట్రెండీ లుక్‌లో ఉన్న క్యూట్ ఫొటోస్ షేర్ చేసింది
.
మరిన్ని వెబ్ స్టోరీస్
అతిగా అన్నం తినడం ఎంత ప్రమాదకరమో తెలుసా?
నవ్వండయ్యా బాబు.. నవ్వుతే ఎన్ని లాభాలో తెలుసా?
ఏషనాగుల కట్ట మీద సాంగ్ ట్రెండ్.. ఆ ఫొటోలు షేర్ చేసిన కీర్తి