బ్రోకలీ చేసే మేలు.. చిన్న పిల్లలకు ఎంత మంచిదో?
samatha
03 september 2026
Pic credit - Pinterest
బ్రోకలీ ఆరోగ్యానికి చాలా మంచిది. చిన్న పిల్లలకు దీనిని పెట్టడం వలన బోలెడు ప్రయోజనాలు ఉన్న
ాయి అంటారు.
కాగా బ్రోకలీ తినడం వలన ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం.
బ్రోకలీలో కాల్షియం, పీచు పదార్థం చాలా ఎక్కువగా ఉంటుంది. అందువలన ఎదిగే పిల్లలకు దీనిని పెట్ట
డం చాలా మంచిదంట.
బ్రోకలీలో పాలకంటే ఎక్కువ కాల్షియం, విటమిన్ కే పుష్కలంగా ఉంటుంది. అందువలన దీనిని తినడం వలన ఎముకలు బలంగా తయార
ు అవుతాయి.
షుగర్ ఉన్నవారికి కూడా ఇది చాలా మంచిది. బ్రోకలీలో గ్లైసెమిక్ ఇండెక్స్ చాలా తక్కువగా ఉండటం వలన ఇది రక్తంలో చక్కెర స్థాయ
ిలు పెరగకుండా కాపాడుతుంది.
ముఖ్యంగా బ్రోకలీ క్యాన్సర్ కణాలను అడ్డుకోవడంలో కీలకపాత్ర పోషిస్తుంది. ఇందులో సల్ఫోరాఫేన్ అనే సమ్మేళనం క్యాన్సర్ కణాలు పెరగకుండా నిరోధిస్తుంది
గుండె ఆరోగ్యానికి కూడా ఇది చాలా మంచిది. కనీసం వారంలో ఒక్కసారి అయినా బ్రోకలీ తినడం వలన ఇది గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది
కనీసం వారంలో ఒక్కాసారి అయినా సరే బ్రోకలీ పిల్లలకు పెట్టడం వలన వారిలో ఎదుగుదల చాలా బాగుంటుందని చెబుతున్నారు నిపుణులు.
మరిన్ని వెబ్ స్టోరీస్
అతిగా అన్నం తినడం ఎంత ప్రమాదకరమో తెలుసా?
నవ్వండయ్యా బాబు.. నవ్వుతే ఎన్ని లాభాలో తెలుసా?
ఏషనాగుల కట్ట మీద సాంగ్ ట్రెండ్.. ఆ ఫొటోలు షేర్ చేసిన కీర్తి