AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Panjaa Re-Release: ‘వెయిరా చెయ్‌ వెయిరా’.. పవన్ కల్యాణ్ ‘పంజా’ సెకెండ్ హీరోయిన్ ఇప్పుడెలా మారిపోయిందో చూశారా?

ప‌వర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ పుట్టిన రోజు సంద‌ర్భంగా బుధవారం (సెప్టెంబర్ 02) పంజా సినిమా రీ రిలీజ్ అయింది. ఈ నేపథ్యంలో ఈ సినిమాలో సెకెండ్ హీరోయిన్ గా నటించిన అంజ‌లి ల‌వ‌నీయా ఇప్పుడెలా ఉందో, ఏం చేస్తుందో తెలుసుకుందాం రండి.

Basha Shek
|

Updated on: Sep 02, 2026 | 10:44 PM

Share
  ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు కానుకగా 'పంజా'ను రీ రిలీజ్ చేశారు.  అటు ఏపీ, ఇటు తెలంగాణ... రెండు తెలుగు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున థియేటర్లలో ఈ గ్యాంగ్ స్టర్ డ్రామాను రీ రిలీజ్ చేశారు.

1 / 6
  కాగా 2011లో రిలీజ్ అయిన పంజా అప్పుడు థియేటర్లలో పెద్దగా ఆడలేదు. కానీ కాల క్రమేణా ఈ స్టైలిష్  యాక్షన్ ఎంటర్ టైనర్ కల్ట్ స్టేటస్ తెచ్చుకుంది. ముఖ్యంగా పవన్ కల్యాణ్ అభిమానులు అయితే ఈ సినిమాను రిపీట్ మోడ్ లో చూస్తారు.

2 / 6
ఈ నేపథ్యంలోనే పవన్ కల్యాణ్ పుట్టిన రోజు (సెప్టెంబర్ 02) ను పురస్కరించుకుని పంజా సినిమాను మళ్లీ థియేటర్లలో రీ రిలీజ్ చేశారు. చాలా మంది పవన్ అభిమానులు థియేటర్లకు వెళ్లి ఈ సినిమాను వీక్షించి ఎంజాయ్ చేశారు.

3 / 6
 కోలీవుడ్ స్టైలిష్ డైరెక్టర్ విష్ణు వర్ధన్ తెరకెక్కించిన ఈ సినిమాలో పవన్ కల్యాణ్ సరసన ఇద్దరు హీరోయిన్లు నటించారు. ఒకరు అంజలి లవానియా కాగా మరొకరు సారా జేన్ డయస్. ఈ క్రమంలో పంజా రీ రిలీజ్ సందర్భంగా హీరోయిన్ అంజలి లవానియా సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టింది

4 / 6
  'జై + జాహ్నవి... ఒకవేళ వీరిద్దరూ పారలల్ యూనివర్స్‌లోనైనా కలిసిపోయి ఉంటే ఎంత బాగుంటుందో కదా! సెప్టెంబర్ 2న రీ రిలీజ్ అవుతోన్న 'పంజా'ను అసలు మిస్ అవ్వకండి. హ్యాపీ బర్త్‌ డే పవన్ కళ్యాణ్ గారు... మీరు ఎప్పటికీ నా బెస్ట్'

5 / 6
 'నా హృదయంలో 'పంజా' సినిమాకు ఎప్పటికీ ప్రత్యేక స్థానం ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారితో పాటు దర్శకుడు విష్ణు వర్ధన్‌తో కలిసి పని చేసే అవకాశం రావడం పట్ల నేను ఎంతో గౌరవంగా భావిస్తున్నాను' అని రాసుకొచ్చింది అంజలి. ప్రస్తుతం ఈ హీరోయిన్ పోస్ట్, ఫొటోస్ ఇప్పుడు నెట్టింట వైరలవుతున్నాయి.

6 / 6
Follow Us
పాము కాటుకి సరికొత్త విరుగుడు! 100 ఏళ్ల సమస్యకి చెక్!

పాత టూత్‌బ్రష్‌ను పడేయకండి.. ఈ క్లీనింగ్ పనుల్లో అదరగొడుతుంది!

బుడ్డోడు ఎంట్రీ.. శాంసన్ ఔట్.. ప్లేయింగ్ 11లో 2 కీలక మార్పలు?

ఇమ్మిగ్రేషన్ లేకుండానే ఢిల్లీ నుంచి విదేశీయులు జంప్!

అమ్మబాబోయ్.. గాలి నుంచి నీరు! శాస్త్రవేత్తల అద్భుత ప్రయోగం

అతనిపై ఇక నమ్మకం లేదు.. నెక్ట్స్ మ్యాచ్ నుంచి తీసేసుడే

సమంతకు సీమంతం.. సంప్రదాయలంటే ఎప్పుడూ గౌరవమే..

హైదరాబాద్‌లో భారీ వర్షాలు.. అప్రమత్తంగా ఉండాలంటూ అలర్ట్..

చూడటానికే మాంసంలా.. కానీ పూర్తిగా వెజ్! సోయా చంక్స్ ఎలా చేస్తారు?

శుక్ర అనుగ్రహం.. ప్రేమ, పెళ్లి వ్యవహారాల్లో వీరికి విజయం పక్కా..!