AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

గాలి తగిలితే విజిల్ వేసే చెట్టు.. ప్రకృతిలోనే ఇదో గమ్మత్తైన వింత!

ప్రకృతిలో ఎన్నో వింతలు దాగున్నాయి. చాలా వరకు మనకు తెలియని రహస్యాలను ప్రకృతి తన ఒడిలో పదిలపరుస్తుంటుంది. అందులో కొన్నింటిని చూస్తే ఇది నిజమేనా? అనే ఒక ఆశ్చర్యం కలుగుతుంది. ఇప్పుడు అలానే ప్రతి ఒక్కరినీ ఆశ్చర్య పరుస్తుంది ఒక చెట్టు. ఎందుకు అనుకుంటున్నారా?

Samatha J
|

Updated on: Apr 13, 2026 | 3:15 PM

Share
ప్రకృతిలో ఎన్నో వింతలు దాగున్నాయి. చాలా వరకు మనకు తెలియని రహస్యాలను ప్రకృతి తన ఒడిలో పదిలపరుస్తుంటుంది. అందులో కొన్నింటిని చూస్తే ఇది నిజమేనా? అనే ఒక ఆశ్చర్యం కలుగుతుంది. ఇప్పుడు అలానే ప్రతి ఒక్కరినీ ఆశ్చర్య పరుస్తుంది ఒక చెట్టు. ఎందుకు అనుకుంటున్నారా? చెట్టు అంటే పండ్లు, ఫలాలు, పూలను ఇస్తుంది, నీడను, కలపను కూడా ఇస్తుంది. ఇక చాలా వరకు గాలి వస్తే చెట్ల కొమ్మలు ఊగుతూ కనిపిస్తాయి. కానీ ఇక్కడ ఓ చెట్టు మాత్రం గాలి తగిలితే చాలు విజిల్ వేస్తుందంట. మరీ ఈ వింతైన చెట్టు గురించి మీరు తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఈ స్టోరీ చదవాల్సిందే.

1 / 5
సోషల్ మీడియా వచ్చాక వింతలు, వినోదాలకు కొదవే లేకుండా పోయింది. చాలా రకాల ఇంట్రస్టింగ్ వార్తలు క్షణంలో వైరల్ అవుతున్నాయి. దీంతో చాలా మంది వీటిని చూసి ఆశ్చర్యానికి లోను అవ్వడం జరుగుతుంది. ఈ క్రమంలోనే ఈల వేసే విచిత్ర చెట్టు న్యూస్ నెట్టింట ట్రెండ్ అవుతుంది. అచ్చం మనిషిలాగే, ఆఫ్రికా అడవుల్లో ఉన్న ఓ చెట్టు విజిల్ వేస్తుందంట.

2 / 5
విజ్లింగ్ థార్న్ అనే చెట్లు ఆఫ్రికా అడవుల్లో ఎక్కువగా కనిపిస్తుంటాయి. ఆఫ్రికా ఖండంలోని కెన్యా, టాంజానియా వంటి దేశాలలో ఎక్కువగా కనిపిస్తుంటాయి. ఈ చెట్లు పొడవుగా ములల్ చెట్టులాగా ఉంటుంది, అంతే కాకుండా చెట్టుకు గుండ్రంగా ఉండే కాయలు, చాలా రకాల చీమలు ఉంటాయి. చీమలు, చెట్టు కూడా రెండూ సహాయం చేసుకుంటూ మనుగడను సాగిస్తాయంట.

3 / 5
అయితే ఈ చెట్టు గాలి వచ్చినప్పుడు విజిల్ వేస్తుంది. అచ్చం మనిషి అయితే ఎలా విజిల్ వేస్తాడో, అదే విధంగా ఈ చెట్టు గాలి వస్తే అలాగే వేస్తుంది. ఒక్కోసారి కొంత మంది కలిసి విజిల్ వేస్తే ఎలాంటి శబ్ధం వస్తుందో అలాంటి శబ్ధం వస్తుందంట.

4 / 5
ఈ చెట్టు నుంచి వచ్చే శబ్ధం విని పక్షులు ఆ చెట్టు వైపుకు రాకుండా పారిపోతాయి. దీంతో ఆ చెట్టు పై ఉండే చీమలు ఆహారం తీసుకుంటూ దానిపైనే ఆనదంగా ఉంటాయి. చీమలకు ఆ చెట్టు రక్షణగా ఉంటుంది.  ప్రస్తుతం ఈ చెట్టుకు సంబంధించిన న్యూస్ నెట్టింట తెగ వైరల్ అవుతుంది. మరీ ఈ విజిల్ వేసే చెట్టు గురించి మీరు ఎప్పుడైనా విన్నారా?

5 / 5
Follow Us
సూర్యతో సినిమా చేస్తానన్న త్రివిక్రమ్‌..అంచనాలు పెంచేస్తున్న మూవీ

రెండు సీజన్లు ఇద్దరు స్టార్స్‌... డబుల్ క్లాష్‌ పక్కా..

ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
‘గంగ్నమ్ స్టైల్ కి 600 కోట్ల వ్యూస్‌,PSYకి ఎన్ని వందల కోట్లంటే?

రోడ్డు నిండుగా దూసుకెళ్తున్న వాహనాలు.. లారీ డ్రైవర్ ఏం చేశాడంటే

బలపడిన వాయుగుండం.. మరో వారం రోజులు వానలే..

భావోద్వేగంతో ట్రోలర్స్‌పై విరుచుకుపడ్డ ఫరియా అబ్దుల్లా

బురఖాల్లో వచ్చి ముక్కుపుడక చూపించమన్నారు.. ఆ తర్వాత ఏం జరిగిందో మ

రెండు ఇళ్ల మధ్య వింత శబ్దాలు.. గమనించిన స్థానికుల గుండె గుభేల్‌!

మైండ్ బ్లాక్ చేస్తోన్న బంగారం 1947లో తులం రూ.88.. నేడు లక్షన్నర