Hair Extension: సెలూన్‌లలో కత్తిరించిన జుట్టుకు విదేశాల్లో యమ డిమాండ్.. కిలో ధర ఎంతో తెలుసా?
సెలూన్‌లలో జుట్టు కత్తిరించిన తర్వాత దానిని ఏం చేస్తారు అనే సందేహం మీకెప్పుడైనా వచ్చిందా? ఊడిన జుట్టు, కత్తిరించిన జుట్టుతో విగ్గులు తయారు చేయడం చాలా కాలంగా వ్యాపారంగా జరుగుతోంది. ఈ వ్యాపారులు సెలూన్ల నుండి జుట్టును కొనుగోలు చేస్తుంటారు. క్యాన్సర్ రోగుల చికిత్స కోసం నేటి కాలంలో చాలా మంది జుట్టును దానం చేస్తుంటారు. ఇలా జుట్టుతో విగ్గులు తయారు చూస్తూ చాలా మంది లక్షల రూపాయలు సంపాదిస్తున్నారు. పశ్చిమ బెంగాల్‌లోని నదియాకు చెందిన చాప్రాలో..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
