Tenali: ఆకట్టుకుంటున్న కాటూరి ఆర్ట్ గ్యాలరీ.. ప్రభుత్వం మద్దతిచ్చేలా మంత్రి నాదెండ్ల భరోసా

| Edited By: Ravi Kiran

Aug 17, 2024 | 5:18 PM

కళలకు కాణాచి తెనాలి.. ఎందరో సినీ కళామబిడ్డల పుట్టని ఊరు తెనాలి.. ఎందరో ప్రఖ్యాతి శిల్పులు ఇక్కడ నుండే వచ్చారు. అటువంటి తెనాలిలో ఇప్పుడు ఆర్ట్ గ్యాలరీ ఆకట్టుకుంటుంది. చరిత్రలో భాగస్వాములైన రాజులు, స్వాతంత్ర్య సంగ్రామంలో పోరాడి..

1 / 6
కళలకు కాణాచి తెనాలి.. ఎందరో సినీ కళామబిడ్డల పుట్టని ఊరు తెనాలి.. ఎందరో ప్రఖ్యాతి శిల్పులు ఇక్కడ నుండే వచ్చారు. అటువంటి తెనాలిలో ఇప్పుడు ఆర్ట్ గ్యాలరీ ఆకట్టుకుంటుంది. చరిత్రలో భాగస్వాములైన రాజులు, స్వాతంత్ర్య సంగ్రామంలో పోరాడి అసువులు బాసిన సమర యోధులు, శాస్త్ర సాంకేతిక రంగాల్లో క్రుషి చేసిన శాస్త్రజ్నులు, రాజకీయ నాయకులు వీటితో పాటు మోడ్రన్ ఆర్ట్‌‌లో భాగమైన స్క్రాప్‌తో తయారు చేసిన విగ్రహాలు ఇవన్నీ ఒకే చోట ఉంటే ఏ విధంగా ఉంటాయో ఆలోచించండి. ఇప్పుడు కాటూరి ఆర్ట్ గ్యాలరీలో ఇవన్నీ ఒకే చోట కొలువుదీరి ఉన్నాయి.

2 / 6
గత ముప్పై ఏళ్లుగా విగ్రహాల తయారీలో ఉన్న సూర్య శిల్పశాల శిల్పులు తయారు చేసిన విగ్రహాలతో ఈ ఆర్ట్ గ్యాలరీని ఏర్పాటు చేశారు. సంప్రాదాయ పల్లె అందాలను అద్భుతంగా తన శిల్పాల్లో తీర్చిదిద్దారు.

3 / 6
ఒకవైపు ధాన్యం బస్తాలతో వెలుతున్న రైతు బండి, మరొకవైపు బండ లాగుడు పందెంకు కాలు దువ్వుతున్న ఎద్దులు ఇవే కాకుండా చెయిన్ లింక్‌లతో తయారు చేసిన బాహుబలి ఎద్దు.. ఇలా అనేక విగ్రహాలు చూపరులను ఆకట్టుకుంటున్నారు.

4 / 6
ఆటో మొబైల్ ఇండ్రస్ట్రిలో వినియోగించే నట్టులు, బోల్టులు, చెయిన్స్ తయారు  చేసిన గాంధీ విగ్రహం, సారనాద్ మూడు సింహా లో స్థూపం, ఆర్మీ జవాన్, స్కూటర్, జీపు ఎంత అందంగా ఉన్నాయో చెప్పటం కంటే చూడటమే బెటర్ అంటున్నారు రాష్ట్ర పౌరసరఫరాల మంత్రి నాదెండ్ల మనోహర్.

5 / 6
కాటూరి ఆర్ట్ గ్యాలరీని ప్రారంభించిన మంత్రి తెనాలికి పేరు ప్రఖ్యాతలకు తీసుకొస్తున్న సూర్య శిల్పశాల శిల్పులు, కాటూరి వెంకటేశ్వరావు, రవిచంద్ర, హరిష్ లను ప్రత్యేకంగా అభినందించారు.  భారీ విగ్రహాలు తయారు చేయడంలో కూడా వీరిది అందెవేసిన చేయి. వంద అడుగుల అంబేద్కర్ విగ్రహాం, ఇరవై ఐదు అడుగుల మోడీ విగ్రహాంతో పాటు ఇంకా తెలుగు రాజకీయాల్లో ఒక వెలుగు వెలిగిన అనేక మంది నేతలు విగ్రహాలు ఈ ఆర్ట్ గ్యాలరీలో కొలువు దీరి ఉన్నాయి.

6 / 6
ఈ ప్రాంతంలో ఉన్న వారంతా ఆర్ట్ గ్యాలరీకి విచ్చేసి చరిత్ర భాగస్వాములైన వారందరి గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉందని మంత్రి నాదెండ్ల ఆర్ట్ గ్యాలరీని ప్రారంభించిన తర్వాత చెప్పారు.