పొరపాటున పాము తనను తానే కాటేసుకుంటే ఏమవుతుంది? షాకింగ్ నిజం ఇదే

Updated on: May 22, 2026 | 10:11 AM

పాము ఈ పదం వినగానే చాలా మంది భయపడి పోతుంటారు. ఇక పాము కాటు చాలా విషపూరితమైనది, ఒక వ్యక్తిని పాము కాటు వేస్తే, సరైన చికిత్స తీసుకోకపోతే, అతను మరణించే ప్రమాదం ఉంటుంది. అయితే చాలా మందిలో ఒక అనుమానం ఉంటుంది. అది ఏమిటి అంటే? అసలు పాము తనను తాను కాటు వేసుకుంటే ఏం జరుగుతది? అది చనిపోతుందా? అని, కాగా, దీని గురించి నిపుణులు ఏమంటున్నారో ఇప్పుడు చూసేద్దాం.

1 / 5
పాము అంటే భయం లేని వారు ఎవరుంటారు చెప్పండి. చాలా మంది పామును చూస్తే చాలు భయపడి పోతుంటారు. కానీ పాముకు సంబంధించిన చాలా విషయాలను ఆసక్తిగా తెలుసుకుంటారు. ఇక భూమిపై అనేక రకాల పాములు ఉంటాయి. ఒక్కో పాము ఒక్కో ప్రత్యేకతను కలిగి ఉంటుంది. కొన్ని రకాల పాములకు విషం ఉంటే, మరికొన్ని రకాల పాములకు అంతగా విషం ఉండదు. ఇలా చాలా విషయాల్లో తేడాలు ఉంటాయి.

2 / 5
అయితే చాలా మందిలో ఒక డౌట్ ఉంటుంది. పాము తనను తాను కాటు వేసుకుంటే చనిపోతుందా? అని కాగా, ఇప్పుడు మనం దాని గురించే వివరంగా తెలుసుకుందాం. నిజం చెప్పాలి అంటే పామును తనను తాను కాటు వేసుకునే సందర్భాలు చాలా అరుదు అంటున్నారు నిపుణులు. కొన్ని సమయాల్లో మాత్రమే  అవి తనను తాను కాటు వేసుకుంటాయంట.

3 / 5
పాము ఎలాంటి సమయంలో తనను తాను కరుచుకుంటుంది అంటే.  ప్రకృతిలో పాము దాక్కోవడానికి, వేరు ప్రదేశాలకు వెళ్లడానికి వాతావరణ పరిస్థితుల బట్టి ఉంటుంది. అయితే కొన్ని సార్లు వాతావరణం మార్పుల వలన సరైన ఆహారం తీసుకోకపోవడం జరుగుతుంది. కొన్ని సార్లు అధికశబ్ధం, ఎక్కువ కాంతి వంటి సమస్యల వలన అది ఒత్తిడికి గురి అవుతుంది. ఇలాంటి సమయంలో పాము అటు, ఇటు తిరిగి, దాక్కోవడం, ఆహారం కోసం వేటకు వెళ్లకపోవడం చేస్తుంది. పాము ప్రవర్తనలో చాలా మార్పులు వస్తాయి. అయితే ఇలా అది ఎక్కువ ఒత్తిడికి లోను అయిన సమయంలో అది కొన్ని సార్లు తనను తానే కాటు వేసుకుంటుందంట.

4 / 5
అలాగే పాములు అధిక ఆకలితో ఉన్నప్పుడు కూడా తనను తాను కాటు వేసుకుంటాయంట.  మరికొన్ని పాములు , ఎవరైనా వాటికి విషం పెట్టినప్పడు, ఏదైనా దెబ్బ తగిలిన సమయంలో అవి నరాల సమస్యలతో బాధ పడుతాయంట. ఆ సమయంలో వాటి ప్రవర్తన చాలా వింతగా ఉంటుంది. అయితే అటువంటి సమయంలో కూడా పాములు తమను తాము కరుచుకుంటాయని చెబుతున్నారు నిపుణులు. అయితే చాలా వరకు పాములు తనను తాను కాటు వేసుకుంటే అవి చనిపోవు అని చెబుతున్నారు నిపుణులు. ఎందుకంటే, వాటి శరీరంలో యాంటీ బాడీస్ చాలా ఎక్కువగా ఉంటాయి. అందువలన అవి విషాన్ని తట్టుకొని నిలబడతాయంట. అయితే అన్ని పాములు ఇలా ఉంటాయా అంటే? కొన్ని పాములు విషానికి పూర్తిగా ఇమ్యూన్ కావు, అందువలన అవి కొన్ని రోజుల పాటు బతికి ఉండి తర్వాత మరణిస్తాయట.

5 / 5
నోట్ : పై సమాచారం కేవలం ఇంటర్నెట్, నిపుణుల ఆధారంగా, కేవలం పాఠకుల ఆసక్తి మేరకు మాత్రం ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించలేదని పాఠకులు గమనించాలి.

Follow Us