Cinema : ఏం సినిమా రా బాబూ.. ఓటీటీలో రచ్చ చేస్తున్న రొమాంటిక్ మూవీ.. ఫ్యామిలీతో చూడడం కష్టమే..
2024లో విడుదలైన మలయాళ క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ ఓటీటీలో దూసుకుపోతుంది. ఇప్పటికీ ఈ సినిమా క్రేజ్ తగ్గడం లేదు. ఈ సినిమా ప్రస్తుతం ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫారమ్ ఆహా (Aha) లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమా కథ 1986-87 కాలంలో కేరళ-కర్ణాటక సరిహద్దులోని కాళహస్తి అనే పల్లెటూరిలో జరుగుతుంది. లుక్మాన్ అవరన్, చెంబన్ వినోద్ జోస్, మణికందన్ ఆచారి, శ్రీజిత్ రవి నటించారు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
