AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పల్లీ కొబ్బరి లడ్డుతో పిల్లలలో తెలివితేటలు పెరిగి రోజంతా కేరింతలతో.. ఆటపాటలతో ఉత్సాహంగా..

ఎంతో మంది ఈ కొబ్బరిని చాలా ఇష్టంగా తింటారు. ఇక వీటితో చేసిన లడ్డులను వదలకుండా లాగిస్తారు. ఇంకా వీటిలో బెల్లం వేయడం వలన ఇవి చాలా స్వీట్ గా ఉంటాయి. అయితే, సరైన విధంగా చేస్తే చేసి తింటే రుచిగా ఉంటాయి. మరి, ఆలస్యం దీనికి కావాల్సిన పదార్దాలు, ఎలా తయారుచేయాలో ఇక్కడ చదివి నేర్చుకుందాం..

Prasanna Yadla
|

Updated on: May 21, 2026 | 10:56 PM

Share

1 / 5
పల్లీల కొబ్బరి లడ్డులకు  కావాల్సి పదార్దాలు: ఒక కప్పు కొబ్బరి తురుము, ఒక కప్పు బెల్లం, ఒక కప్పు వేయించిన పల్లీలు , ఒక టేబుల్ స్పూన్ యాలకుల పొడి, ఒక టేబుల్ స్పూన్ నెయ్యి , అర కప్పు  స్పూన్ నూనె, 10 జీడిపప్పులు, 10 కిస్మిస్ లు, 10 బాదం పప్పులు తీసుకోవాలి, ఇవి వేసి పల్లీల కొబ్బరి లడ్డులు చేస్తే టేస్టీగా ఉంటాయి.

2 / 5

ముందుగా కొబ్బరి, పల్లెలను  ఇలా తీసుకోవాలి : ఒక పెద్ద పాత్రలో ఒక కప్పు కొబ్బరిని తురుము, ఇంకా ఒక కప్పు పల్లీలు  పక్కన పెట్టుకోవాలి. ఆ తరవాత దీనిలో ఒక కప్పు బెల్లం తురుమును తీసుకుని  పాకంలాగా చేసుకుని బాగా కలుపుకోవాలి. అయితే, వీటిని ఒకసారి వడకట్టాలి. ఇలా చేస్తే పీచు పొయ్యి మంచిది ఉంటుంది

3 / 5
వీటిని బెల్లం పాకంలో కలుపుకోవాలి: బెల్లం పాకంలో కొబ్బరి తురుము, వేయించిన పల్లీలు  వేసి కలపాలి. సన్నని మంటపై దీనిని ఉంచి  గట్టిగా అయ్యే వరకు మిక్స్ అయ్యేలా అలాగే కలుపుతూ ఉండాలి. ఇలా చేస్తే లడ్డులు చేసేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది. ఆ తరవాత వీటిని  ఫ్యాన్ కింద ఉంచి కాసేపు అంటే ఒక  5 నిముషాలు  ఆరబెట్టుకోవాలి.

4 / 5

చివర్లో డ్రైఫ్రూట్స్ ను యాడ్ చేసుకోవాలి: ఇప్పుడు  యాలకుల పొడి వేసి వాసన వచ్చే వరకు ఉంచాలి. ,మళ్ళీ కొత్త  పాన్‌లో కొద్దిగా నెయ్యి లేదా నూనె వేసి  జీడిపప్పు,  బాదం పప్పులు , కిస్మిస్ కూడా  వేసి దీనిలో వేయించి కలుపుకోవాలి. ఇది వేడి మీద ఉండగానే చేతికి నెయ్యి రాసుకుని లడ్డులు చేసుకుని ఫ్యాన్ కింద 15 నిముషాల  పాటు ఉంచాలి.

5 / 5
Follow Us