Ram Charan : వాళ్లకు నటించడం రాదు.. నువ్వు నన్ను పెట్టిన టార్చర్‌కు.. బుచ్చిబాబు పై రామ్ చరణ్ కామెంట్స్..
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, డైరెక్టర్ బుచ్చిబాబు సన కాంబినేషన్‌లో వస్తున్న మోస్ట్ అవేటెడ్ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా ‘పెద్ది’. జూన్ 4న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్ రిలీజ్ కానుంది. ఇటీవల విడుదలైన ట్రైలర్ సినిమాపై అంచనాలను భారీగా పెంచేసింది. ఈ నేపథ్యంలో చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా ఓ ప్రత్యేక ఇంటర్వ్యూలో పాల్గొన్న రామ్ చరణ్, షూటింగ్ సమయంలో తనకు తగిలిన తీవ్రమైన గాయాలు, పడిన శారీరక శ్రమ గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
