AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gold Prices: కుప్పకూలిన బంగారం ధరలు.. గంటల్లోనే క్రాష్.. లేటెస్ట్ ధరలు ఇవే..

శుక్రవారం బంగారం ధరలు ఒక్కసారిగా కుప్పకూలాయి. గత కొద్ది రోజులుగా ధరలు భారీగా పెరుగుతున్న విషయం తెలిసిందే. దీంతో కొనుగోలుదారులు షాక్ అయ్యారు. ఇప్పుడు ధరలు కాస్త తగ్గడంతో రిలీఫ్ వచ్చినట్లయింది. ధరలు తగ్గిన తర్వాత దేశంలోని వివిధ నగరాల్లో ఎలా ఉన్నాయనేది ఒకసారి చూద్దాం.

Venkatrao Lella
|

Updated on: May 22, 2026 | 10:22 AM

Share
బంగారం ధరల పెరుగుదలకు బ్రేక్ పడింది. గత కొద్ది రోజులుగా పెరుగుతూ వస్తోన్న గోల్డ్ రేట్లు.. గురువారం స్వల్పంగా తగ్గాయి. దీంతో గోల్డ్ కొనుగోలు చేయాలనుకునేవారికి ఇది ఊరట అని చెప్పవచ్చు. గత కొద్ది రోజులుగా బంగారం ధరలు భారీగా పెరుగుతూ వస్తోన్నాయి. ఇప్పుడు ఉన్నట్లుండి ఒక్కసారిగా కుప్పకూలాయి. అనంతరం తాజా ధరలు ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం

1 / 5
హైదరాబాద్‌లో 10 గ్రామలు 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.1,59,490 వద్ద కొనసాగుతోండగా.. గురువారం రూ.1,59,930 వద్ద స్థిరపడింది. అంటే నిన్నటితో పోల్చుకుంటే నేడు రూ.440 తగ్గిందని చెప్పవచ్చు. ఇక 22 క్యారెట్ల ధర రూ.1,46,200 వద్ద ట్రేడవుతోండగా.. నిన్న రూ.1,46,600 వద్ద స్థిరపడింది.

2 / 5
ఇక చెన్నైలో 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.1,61,240 వద్ద ఉండగా.. గురువారం రూ.1,61,670గా ఉంది. నిన్నటితో చూస్తే ఇవాళ రూ.430 తగ్గింది. ఇక 22 క్యారెట్ల ధర గురువారం రూ.1,48,100గా ఉండగా.. ఇవాళ రూ.1,47,800 వద్ద కొనసాగుతోంది. నిన్నటితో చూసుకుంటే రూ.300 తగ్గింది.

3 / 5
దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల ధర రూ.1,59,640 వద్ద ఉండగా.. నిన్న రూ.1,60,230 వద్ద స్థిరపడింది. నిన్నటితో పోలిస్తే ఇవాళ రూ.590 పడిపోయింది. అటు 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,46,250 వద్ద ట్రేడవుతోంది. నిన్నటితో పోల్చుకుంటే రూ.500 మేర తగ్గిందని చెప్పవచ్చు.

4 / 5
ఇక వెండి ధరలు భారీగా పెరిగాయి.. ఢిల్లీలో కేజీ సిల్వర్ ధర రూ.2.85 లక్షలుగా ఉంది. ఇక హైదరాబాద్‌లో ప్రస్తుతం రూ.2.95 లక్షల వద్ద కొనసాగుతోంది. నిన్న ఇది రూ.2.90 లక్షలుగా ఉంది. నిన్నటితో చూస్తే రూ.5 వేలు పెరిగింది. ఇక ఇక చెన్నై, బెంగళూరులో కూడా ఇవే ధరలు కొనసాగుతున్నాయి.

5 / 5
Follow Us