Jackfruit for Men Health: మగవారు పనసపండు తింటే ఏం జరుగుతుంది?
అందరూ ఎంతో ఇష్ట పడి తినే వాటిల్లో పనస పండు కూడా ఒకటి. పనస పండు గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. పనస పండుతో ఒక్కటేంటీ చాలా రకాల ప్రయోజనాలు ఉన్నాయి. వేసవిలో తినే వాటిల్లో పనస పండు కూడా ఒకటి. ఇందులో కూడా వాటర్ కంటెంట్, ఫైబర్ శాతం అధికంగా ఉంటుంది. ఎలాంటి వారైనా పనస పండును తినొచ్చు. పనస పండులోని ప్రతి భాగంలో కూడా చాలా పోషకాలు ఉంటాయి. పనస కాయ, పనస తొనలు, పనస గింజలు ఇలా అన్నింటినీ తినొచ్చు. అయితే ముఖ్యంగా పనస పండు తినడం వల్ల మగవారికి చాలా రకాల ప్రయోజనాలు..