Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Weight Loss Tips: కడుపు నిండుగా తినడం వల్ల కూడా బరువు తగ్గొచ్చు.. ఎలాగంటే!

చాలా బరువు తగ్గడానికి కడుపు కాల్చుకుంటూ ఉంటారు. అయితే సరైన ఆహారం తీసుకోవడం వల్ల కూడా బరువు తగ్గొచ్చంటున్నారు నిపుణులు. మీ బరువును అదుపులో ఉంచుకోవడానికి ఇకపై కఠినమైన ఆహార అలవాట్లు ఫాలో అవ్వవలసిన అవసరం లేదు. హాయిగా కడుపు నిండుగా తినేయొచ్చన్నమాట..

Srilakshmi C
|

Updated on: Sep 12, 2024 | 12:53 PM

Share
 చాలా బరువు తగ్గడానికి కడుపు కాల్చుకుంటూ ఉంటారు. అయితే సరైన ఆహారం తీసుకోవడం వల్ల కూడా బరువు తగ్గొచ్చంటున్నారు నిపుణులు. మీ బరువును అదుపులో ఉంచుకోవడానికి ఇకపై కఠినమైన ఆహార అలవాట్లు ఫాలో అవ్వవలసిన అవసరం లేదు. హాయిగా కడుపు నిండుగా తినేయొచ్చన్నమాట.

1 / 5
ఆయిల్ స్పైసీ ఫుడ్, జంక్ ఫుడ్ తక్కువగా తింటే ఊబకాయం మిమ్మల్ని ఇబ్బంది పెట్టదు. దీనిపతోపాటు క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. కూరగాయలు, ధాన్యాలు, పండ్లు మొదలైన వాటిని తినడం వల్ల బరువు అదుపులో ఉంటుంది. అయితే ఈ కింది 5 కూరగాయలు ప్రతిరోజూ తింటే బరువు సులువుగా తగ్గుతారు.

2 / 5
ముఖ్యంగా సొరకాయ బరువు తగ్గడంలో సహాయపడుతుంది. ఈ వెజిటేబుల్స్‌లో నీరు, ఫైబర్ అధికంగా ఉంటాయి. ఇవి కడుపు నిండుగా ఉంచుతాయి. కేలరీలు తక్కువగా ఉండటం వల్ల బరువు పెరుగుతారనే భయం కూడా ఉండదు.

3 / 5
తక్కువ క్యాలరీలు, పీచుపదార్థాలు ఎక్కువగా ఉండే ఆహారాల జాబితాలో కాలీఫ్లవర్ ఒకటి. ఈ రోజుల్లో కాలీఫ్లవర్ ఏడాది పొడవునా అందుబాటులో ఉంటుంది. ఇది శరీరంలోని హార్మోన్లను సమతుల్యం చేసి బరువును తగ్గిస్తుంది. రోజువారీ ఆహారంలో క్యారెట్ తినడం వల్ల బరువు సులభంగా తగ్గుతారు. విటమిన్లు అధికంగా ఉండే క్యారెట్‌లో ఫైబర్ కూడా ఉంటుంది. కేలరీలు కూడా తక్కువ. కాబట్టి క్యారెట్ తినడం వల్ల బరువు తగ్గవచ్చు.

4 / 5
అలాగే కాకర కాయ కూడా తినొచ్చు. ఈ కూరగాయ రక్తంలోని చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతుంది. అంతేకాకుండా కడుపు కొవ్వును సులువుగా తొలగిస్తుంది. రోజువారీ ఆహారంలో కీరదోస తీసుకోవడం మర్చిపోవద్దు. కీర దోసయలో నీరు, ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. దోసకాయను పెరుగుతో తినొచ్చు. లేదంటే అలాగే తిన్నా బరువు తగ్గడం ఖాయం.

5 / 5
హిస్టరీలోనే అతిపెద్ద అట్టర్ ప్లాప్ సినిమా..

పురావస్తు తవ్వకాల్లో బయటపడిన 1600 ఏళ్ల నాటి మహా రాజు సమాధి..!

ఈ ఐదుగురికి ఇదే లాస్ట్ సిరీస్.. మరోసారి భారత జట్టులో కనిపించరంతే

మీకు కుజ దోషం ఉందా.? ఇవి పాటిస్తే సమస్య ఫసక్..!

IND vs ENG 4th Test: కరుణ్ నాయర్ ఔట్.. గిల్ బెస్ట్ ఫ్రెండ్ ఇన్..

ఇదేందయ్యా ఇది.. యాడా చూడలే.. రోడ్డు మధ్య కరెంట్ పోల్స్..

అందాల లక్క బొమ్మలకు మరో అరుదైన గౌరవం.. ప్రతిష్టాత్మక అవార్డు

బ్యాక్‌ బెంచర్స్‌ అనే పదం ఇక చరిత్రే.. ఆ స్కూల్‌లో నయా విప్లవం!

ముఖానికి రోజూ పెరుగు రాస్తే..మచ్చల్లేని అందమైన ముఖం మీ సొంతం!

తల్లిదండ్రులకు బిగ్ అప్డేట్.. ఇలా చేయకపోతే మీ పిల్లల ఆధార్ రద్దు