Rain Alert: ఇక నాన్ స్టాప్ వర్షాలే వర్షాలు.. వచ్చే 3 రోజుల వెదర్ రిపోర్ట్ ఇదిగో.. బీ అలర్ట్..
అల్పపీడనం ప్రభావంతో ఏపీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి.. భారీ వర్షాలతో పొంగిపొర్లే రోడ్లు, కల్వర్టులు, మ్యాన్ హోల్స్ కు ప్రజలు దూరంగా ఉండాలని మంత్రి వంగలపూడి అనిత, స్పెషల్ సీఎస్ సిసోడియా సూచించారు. ఒరిగిన విద్యుత్ స్థంబాలు, తీగలు, చెట్లు, హోర్డింగ్స్ క్రింద ఉండరాదన్నారు. పాత భవనాలు వదిలి ముందుగానే సురక్షిత భవనాల్లోకి వెళ్ళాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. పెన్నా పరీవాహక లోతట్టు ప్రాంతప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
