Weather News: వనలే.. వానలు.. చల్ల చల్లని కూల్ న్యూస్.. లేటెస్ట్ వెదర్ రిపోర్ట్..

|

Jun 16, 2024 | 8:46 AM

వాతావరణ శాఖ గుడ్ న్యూస్ చెప్పింది.. వచ్చే ఐదు రోజుల వరకు వర్షాలు కురుసే అవకాశం ఉందని వెల్లడించింది. తేలికపాటి నుంచి మోస్తరు లేదా భారీ వర్షాలు కురిసే అకవాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఇప్పటికే నైరుతి రుతుపవనాలు.. తెలుగు రాష్ట్రాల్లో విస్తరించాయి.. దీంతో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తున్నాయి.

1 / 5
వాతావరణ శాఖ గుడ్ న్యూస్ చెప్పింది.. వచ్చే ఐదు రోజుల వరకు వర్షాలు కురుసే అవకాశం ఉందని వెల్లడించింది. తేలికపాటి నుంచి మోస్తరు లేదా భారీ వర్షాలు కురిసే అకవాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఇప్పటికే నైరుతి రుతుపవనాలు.. తెలుగు రాష్ట్రాల్లో విస్తరించాయి.. దీంతో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీనికి తోడు ద్రోణి ఏర్పడటంతో వచ్చే ఐదు రోజులు వర్షాలు విస్తారంగా కురిసే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసింది..

2 / 5
రాయలసీమ నుండి పశ్చిమమధ్య బంగాళాఖాతం మీదుగా మధ్య బంగాళాఖాతం వరకు సముద్ర మట్టానికి 3.1-5.8 కి.మీ ఎత్తులో ద్రోణి కొనసాగుతోంది. దీని ప్రభావంతో కోస్తాంధ్ర, రాయలసీమలో రాబోయే 5 రోజులలో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది..

3 / 5
ఇవాళ ఆంధ్రప్రదేశ్ లో అల్లూరి, పల్నాడు, ప్రకాశం, నంద్యాల, శ్రీ సత్యసాయి, వైయస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశంఉంది. ద్రోణి ప్రభావంతో  రాబోయే 5 రోజులలో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది.

4 / 5
తెలంగాణలో కూడా వర్షాలు విస్తారంగా కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. రాష్ట్ర వ్యాప్తంగా పిడుగులతో వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని, ప్రజ‌లు అప్రమ‌త్తంగా ఉండాల‌ని వాతావ‌ర‌ణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఉరుములు, మెరుపుల‌తో పాటు భారీ ఈదురుగాలులు వీచే అవ‌కాశం ఉంది.

5 / 5
కాగా.. ఉరుములతో కూడిన వర్షం పడేపుడు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచిస్తున్నారు. పొలాల్లో పనిచేసే రైతులు, వ్యవసాయ కూలీలు, పశు-గొర్రెల కాపరులు..  చెట్లు, పోల్స్, టవర్స్ క్రింద, బహిరంగ ప్రదేశాల్లో ఉండవద్దని హెచ్చరించారు.