Viral Photos: ఐదువేల బడ్జెట్‌లో ఇండియాలోని ఈ అందమైన ప్రదేశాలను చూడవచ్చు.. ఎలాగంటే..?

Viral Photos: ట్రావెలింగ్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. కానీ కొంతమంది బడ్జెట్ కారణంగా ట్రిప్పులకు వెళ్లడాన్ని రద్దు చేసుకుంటారు. అలాంటి వారు ఐదువేల బడ్జెట్‌లో ఇండియాలోని అందమైన ప్రదేశాలను తిలకించవచ్చు.

|

Updated on: Jan 20, 2022 | 10:15 PM

ముస్సోరీ: ఢిల్లీలో లేదా చుట్టుపక్కల నివసించేవారు తక్కువ బడ్జెట్‌లో ముస్సోరీకి వెళ్లవచ్చు. ఇక్కడికి చేరుకోవడానికి ఛార్జీ కేవలం 1000 రూపాయలు అవుతుంది. ఇక్కడ మీరు 700 నుంచి 800 రూపాయలకు గది దొరుకుతుంది.

1 / 5
రిషికేశ్: ఇది ఉత్తమ పర్యాటక ప్రదేశంగా పరిగణిస్తారు. ఇక్కడ నివసించడం చాలా చౌకగా ఉంటుంది. మీరు రిషికేశ్‌లో అనేక అడ్వెంచర్ యాక్టివిటీలు చేయవచ్చు. దీనికి ఎక్కువ డబ్బు ఖర్చు అవసరం లేదు.

2 / 5
సిమ్లా: ఇది హనీమూన్ టూరిస్ట్ డెస్టినేషన్ అయినప్పటికీ మీకు కావాలంటే 5000 రూపాయలతో ఇక్కడ ట్రిప్‌ను పూర్తి చేయవచ్చు.

3 / 5
వారణాసి: ఉత్తరప్రదేశ్‌లోని ఈ నగరంలో చాలా చౌకగా నివసించవచ్చు. ఖర్చులన్ని చాలా తక్కువగా ఉంటాయి. కేవలం రూ. 200కే మీకు అద్దెకు గది దొరుకుతుంది.

4 / 5
ఆగ్రా: తాజ్ మహల్ కారణంగా ఆగ్రాకి పర్యటకులు క్యూ కడుతారు. ఈ స్థలంలో ఉండడం, తినడం రెండూ బడ్జెట్‌లో ఉంటాయి. ఢిల్లీలో లేదా చుట్టుపక్కల నివసించేవారు ఇక్కడికి వచ్చి ఒక రోజులో యాత్రను పూర్తి చేయవచ్చు దీనికి ఎక్కువ డబ్బు అవసరం లేదు.

5 / 5
Follow us