IFS, IRS ఎవరి వేతనం ఎంత..?

TV9 Telugu

26 April 2024

దేశవ్యాప్తంగా IFS, IRS అధికారులను సివిల్ సర్వీసెస్ పరీక్ష నిర్వహించడం ద్వారా ఎంపిక చేయడం జరుగుతుంది.

భారత ప్రభుత్వం ఆధ్వర్యంలోని యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) ప్రతిఏటా ఈ పరీక్షను నిర్వహిస్తుంది.

ఈ రెండు పోస్టులు భారతదేశ ప్రభుత్వ ఉద్యోగాల్లో అత్యంత ప్రతిష్టాత్మకమైన పోస్టులుగా చెబుతారు అధికారులు.

IFS, IRS అధికారులగా పని చేస్తున్నవారి ప్రారంభ వేతనం రూ.56,100. కానీ వివిధ పోస్టులను బట్టి వారి జీతం పెరుగుతుంది.

ఉద్యగంలో చేరి సంవత్సరాలు గడిచే కొద్దీ పెరుగుతూ వారి నెలవారీ మొత్తం వేతనం నెలకు రూ.2.5 లక్షల వరకు చేరుతుంది.

ప్రాథమిక జీతంతో పాటు, IRS ఉద్యగం చేస్తున్నవారు భారతీయ ప్రభుత్వం నుంచి అనేక సౌకర్యాలను కూడా పొందుతారు.

వైద్య, విద్యుత్, నీటి బిల్లులు, వారి పిల్లలు విదేశాలలో చదువుకోవడానికి అదనంగా ఖర్చుల ప్రభుత్వం నుంచి పొందుతారు.

విదేశీ పోస్టింగ్‌ను బట్టి IFS పే స్కేల్ మారుతూ ఉంటుంది. స్పెషల్ ఫారిన్ అలవెన్స్ కింద రూ.2.40 లక్షల జీతం పొందవచ్చు.