AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kitchen Hacks: పచ్చి మిర్చి కోశాక చేతులు మండుతున్నాయా.. ఇలా చేయండి!

నిత్యం ఉపయోగించే వాటిల్లో పచ్చి మిర్చి కూడా ఒకటి. పచ్చి మిర్చి కట్ చేశాక చేతులు మండుతూ ఉంటాయి. ఒక్కోసారి బాగా ఎక్కువగా మండుతాయి. ఇలా చేతులు మండటానికి కారణం.. మిర్చీలో ఉండే క్యాప్సైసిన్ అనే రసాయనం. అయితే ఈ మంటను తగ్గించుకోవడానికి ఈ చిట్కాలు మీకు చక్కగా హెల్ప్ చేశాయి. పచ్చి మిర్చి కోశాక చాలా మందికి చేతులు మండుతూ ఉంటాయి. అందుకే పచ్చి మిర్చి కట్ చేశాక.. వెంటనే సబ్బుతో చేతులు కడుక్కోండి. ఇలా చేయడం వల్ల మంట అనేది రాదు. పచ్చి మిర్చి కోశాక చేతులు మండుతూ ఉంటే..

Chinni Enni
|

Updated on: Apr 26, 2024 | 2:56 PM

Share
నిత్యం ఉపయోగించే వాటిల్లో పచ్చి మిర్చి కూడా  ఒకటి. పచ్చి మిర్చి కట్ చేశాక చేతులు మండుతూ ఉంటాయి. ఒక్కోసారి బాగా ఎక్కువగా మండుతాయి. ఇలా చేతులు మండటానికి కారణం.. మిర్చీలో ఉండే క్యాప్సైసిన్ అనే రసాయనం. అయితే ఈ మంటను తగ్గించుకోవడానికి ఈ చిట్కాలు మీకు చక్కగా హెల్ప్ చేశాయి.

1 / 5
పచ్చి మిర్చి కోశాక చాలా మందికి చేతులు మండుతూ ఉంటాయి. అందుకే పచ్చి మిర్చి కట్ చేశాక.. వెంటనే సబ్బుతో చేతులు కడుక్కోండి. ఇలా చేయడం వల్ల మంట అనేది రాదు. పచ్చి మిర్చి కోశాక చేతులు మండుతూ ఉంటే.. ఐస్ క్యూబ్స్ రాయండి. ఇలా చేస్తే వెంటనే ఉపశమనం ఉంటుంది.

2 / 5
అలాగే ముందు ఉల్లిపాయలు కాకుండా.. పచ్చి మిర్చి కట్ చేసి ఆ తర్వాత ఉల్లి పాయలు కట్ చేస్తే.. ఇలా చేడయం వల్ల కూడా మంట తగ్గుతుంది. అదే విధంగా పచ్చి మిర్చి కట్ చేశాక.. ఇతర కూరగాయలు కట్ చేయడం వల్ల కూడా మంట అనేది ఉండదు.

3 / 5
ఈ చిట్కా కూడా మంట తగ్గడానికి చక్కగా పని చేస్తుంది. పచ్చి మిర్చి కట్ చేశాక.. చేతులు మండితే.. కలబంద జెల్ రాసుకోండి. ఓ రెండు నిమిషాలు ఉంచుకుని హ్యాండ్ వాష్ చేసుకుంటే చాలు. మంట అనేది తగ్గుతుంది.

4 / 5
చేతులు బాగా మండుతూ ఉంటే.. నిమ్మ రసాన్ని చేతులపై రాసి వాష్ చేసుకోండి. మంట తగ్గి పోతుంది. ఎందుకంటే నిమ్మలో సిట్రిక్ యాసిడ్, విటమిన్ సి, యాంటీ ఇన్ ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయి. ఇవి మంటలను వెంటనే తగ్గించి.. ఎర్ర బడకుండా చేస్తాయి.

5 / 5
Follow Us
చాలా రోజుల తర్వాత కనిపించిన రవితేజ కూతురు.. క్యూట్ ఫొటోస్ ఇదిగో

నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. డిగ్రీ అర్హతతో రైల్వేశాఖలో ఉద్యోగాలు

బెంగళూరు ట్రాఫిక్.. ఈ నిజం తెలిస్తే IT ఉద్యోగుల దిమ్మతిరిగిపోద్ది

ఐపీఎల్ వేలంలోకి నయా విధ్వంసం ఎంట్రీ.. అన్ని రికార్డులు బద్దలే..!

క్యాండీ క్రష్‌లో బీహార్‌ యువకుడి ప్రపంచ రికార్డ్!

పండగ వేళ గుడ్‌న్యూస్.. యూపీఐ ట్రాన్సాక్షన్ ఛార్జీలు వాయిదా?

విమానంలో ఏయే వస్తువులను తీసుకెళ్లవచ్చు..? వీటికి నో ఎంట్రీ

ట్రాక్‌ మధ్యలో కంకరాళ్లు ఎందుకు వేస్తారో తెలుసా? వాటిని ఏమంటారంటే

నమ్మితే నట్టేట ముంచాడు.. అతని చేతిలో దారుణంగా మోసపోయిన శివారెడ్డి

విదేశీ విద్యార్థులపై ‘ఓపీటీ’ పిడుగు..ఏకంగా 70 వేల డాలర్ల ఫీజు