Twins Photos: ఆ ఊర్లో ప్రతీ మూడవ ఇంట్లో కవల పిల్లలే.. ఇంతకీ ఆ గ్రామం ఎక్కడుందంటే..!

Twins Photos: ప్రపంచంలో ఎన్నో వింత ప్రాంతాలు ఉన్నాయి. దేశాలు, ప్రాంతాలు, గ్రామాలకు ఒక విధమైన ప్రత్యేకతకు ప్రసిద్ధి చెంది ఉంటాయి. మనం ఇప్పుడు అలాంటి ప్రత్యేక గ్రామం గురించి తెలుసుకోబోతున్నాం. ఆ గ్రామం స్పెషాలిటీ ఏంటో తెలిస్తే మీరు కచ్చితంగా నోరెళ్లబెడతారు. ఆ గ్రామంలో ఎక్కడ చూసినా కవల పిల్లలు కనిపిస్తుంటారు.

|

Updated on: Nov 23, 2021 | 6:22 AM

సాధారణంగా ప్రజలందరిలోకెల్లా కవలలు ఎప్పుడూ సెంటరాఫ్ అట్రాక్షన్‌గా నిలుస్తుంటారు. ఎందుకంటే కవలలు కనిపించడం చాలా అరుదైన దృశ్యం. అయితే, ఆ గ్రామంలో మాత్రం ప్రతి మూడవ ఇంట్లో కవలలు ఉన్నారు. ఆ గ్రామం ఒక ద్వీపంలో ఉంది.

1 / 4
అవును, మీరు చదివింది నిజమే, ఫిలిప్పీన్స్ (అలబాట్) ద్వీపంలో ఉన్న గ్రామం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ గ్రామం చేపలు పట్టడానికి, ప్రకృతి సహజ అందాలకు ప్రసిద్ధి చెందింది. మరో ప్రత్యేకత కూడా దీని సొంతం. అదే కవల పిల్లలు.

2 / 4
ఇంగ్లీష్ వెబ్‌సైట్ ది సన్ ప్రకారం.. ఈ గ్రామంలో 15,000 మంది జనాభా నివసిస్తోంది. అయితే, అందులో దాదాపు 100 జతల కవలలు ఉన్నారు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఈ గ్రామంలో చాలా మంది కవలలు నివసిస్తున్నారని ఎవరికీ తెలియదు.

3 / 4
అయితే ఇక్కడి ప్రజలందరికీ కవలలు ఎలా పుడతారో తెలుసుకోవడానికి ఇక్కడ శాస్త్రీయ పరిశోధనలు జరగలేదు. స్థానిక ప్రజల అభిప్రాయం ప్రకారం.. ఇక్కడి మహిళలు సంతానోత్పత్తిని పెంచడానికి ప్రత్యేక ఔషధాలను ఉపయోగించారట. ఆ తర్వాత 1996 నుండి 2006 వరకు 35 సంవత్సరాల మహిళల్లో బహుళ గర్భాలు 182 శాతం పెరిగాయట.

4 / 4
Follow us
ఈ బైక్ ఫ్లిప్‌కార్ట్‌లో 60 వేల కంటే తక్కువే.. మైలేజ్ 70 కిమీ

జీతం తక్కువైనా పర్లేదు ఆ భారం తగ్గించాలంటున్న ఉద్యోగులు

ఎమ్మిగనూరులో సీఎం జగన్.. 'మేమంతా సిద్దం' సభకు తరలివచ్చిన జనం..

వామ్మో ఎంత పెద్ద కొండచిలువ..! ఏం మింగిందో ఏమో..ఇలా ఇరుక్కుపోయింది

దా‘రుణ’సమస్యలు వేధిస్తున్నాయా? ఈ టిప్స్‌తో రుణ చెల్లింపు ఈజీ

దద్దరిల్లిపోతున్న యూట్యూబ్...
దద్దరిల్లిపోతున్న యూట్యూబ్...
గూగుల్‌ నుంచి అదిరిపోయే ఫీచర్‌.. టోల్‌ ట్యాక్స్‌ ఆదా చేసుకోవచ్చు!

సమంతకు అనుపమ సపోర్ట్.. నేను కూడా అలా చేస్తానంటూ..

కాక రేపుతున్న ఉత్తరాంధ్ర రాజకీయాలు.. సీఎం రమేష్ వర్సెస్ వైవీ

ఎల్‌టీఏ మినహాయింపు కావాలా? రెండు రోజుల్లో ఆ పని చేయడం మస్ట్