Viral Photos: ప్రపంచంలోని ఈ 5 ద్వీపాలు అత్యంత ప్రమాదకరం..! ప్రతిక్షణం మరణంతో పోరాటం..
Viral Photos: చాలామంది అందమైన ద్వీపాలలో సరదాగా గడపాలని అనుకుంటారు. కానీ ఇది ప్రమాదకరం. ఈ ద్వీపాలు అందంగా ఉండటమే కాదు చాలా ప్రమాదకరమైనవి కూడా.
గ్రునార్డ్ ద్వీపం: గ్రినార్డ్ గల్ఫ్‌లో ఉన్న గ్రునార్డ్ ద్వీపం చాలా ప్రమాదకరమైనది. రెండో ప్రపంచ యుద్ధం సమయంలో బ్రిటన్ ఈ ద్వీపంలో ఆంత్రాక్స్ అనే విష వాయువును పరీక్షించింది. దీని కారణంగా ఈ ప్రదేశం విషపూరితం అయింది.
Follow us
చాలామంది అందమైన ద్వీపాలలో సరదాగా గడపాలని అనుకుంటారు. కానీ ఇది ప్రమాదకరం. ఈ ద్వీపాలు అందంగా ఉండటమే కాదు చాలా ప్రమాదకరమైనవి కూడా. ఈ రోజు మనం ప్రపంచంలోని 5 ప్రమాదకర ద్వీపాల గురించి తెలుసుకుందాం.
రీ-యూనియన్ ద్వీపం: ఈ ద్వీపం ప్రపంచంలోని ప్రసిద్ధ పర్యాటక ప్రదేశాలలో ఒకటి. కానీ ఇక్కడకు వెళ్లడం చాలా ప్రమాదకరం. దీని వెనుక కారణం ఇక్కడ షార్క్ చేపలు. ఈ ప్రమాదకరమైన చేపలు ప్రజలను క్షణాల్లో మింగేస్తాయి.
సబా ద్వీపం: కరేబియన్ హరికేన్ నెట్వర్క్ వెబ్సైట్ ప్రకారం.. ఇక్కడ భయంకరమైన అగ్నిపర్వత విస్ఫోటనం జరుగుతుందని చెబుతారు.
గ్రునార్డ్ ద్వీపం: గ్రినార్డ్ గల్ఫ్‌లో ఉన్న గ్రునార్డ్ ద్వీపం చాలా ప్రమాదకరమైనది. రెండో ప్రపంచ యుద్ధం సమయంలో బ్రిటన్ ఈ ద్వీపంలో ఆంత్రాక్స్ అనే విష వాయువును పరీక్షించింది. దీని కారణంగా ఈ ప్రదేశం విషపూరితం అయింది.
మియాకేజిమా ఇజు ద్వీపం: జపాన్‌లోని ఇజు ద్వీపాలలో ఉన్న మియాకేజిమా చరిత్రలో అనేకసార్లు విస్ఫోటనం చెందింది. ఈ అగ్నిపర్వతం నుంచి విష వాయువులు నిరంతరం లీకేజీ అవుతున్నాయి. అందుకే ప్రజలు ఈ ద్వీపానికి రావడం లేదు.