Viral Photos : ప్రపంచంలో ఈ 5 ప్రమాదకరమైన బీచ్‌లు..! అవి ఎక్కడెక్కడ ఉన్నాయంటే..?

Viral Photos : మీరు టూర్‌కి ప్లాన్ చేస్తే మొదటగా గుర్తుకువచ్చేవి బీచ్‌లు. సముద్రపు ఒడ్డున ఉండే బీచ్‌లకు వెళ్లి ఎంజాయ్ చాలామంది అనుకుంటారు. అయితే ప్రపంచంలో 5 ప్రమాదకరమైన బీచ్ లు ఉన్నాయి. అవేంటో ఒక్కసారి తెలుసుకుందాం.

uppula Raju

|

Updated on: Jul 30, 2021 | 2:32 PM

మొదటగా ఫ్లోరిడాలోని న్యూ స్మిర్నా బీచ్ గురించి చెప్పాలి. ఇక్కడ సొరచేప అనేక సార్లు పర్యాటకులను తన ఆహారంగా చేసుకుంది. ఈ బీచ్ గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో 'ది షార్క్ క్యాపిటల్ ఆఫ్ ది వరల్డ్' గా గుర్తింపు సాధించింది.

1 / 5
బ్రెజిల్‌లోని ప్రైయా డి బోవా బీచ్ అత్యంత ప్రమాదకరమైన బీచ్‌గా ప్రసిద్ధి చెందింది. ఇక్కడ కూడా సముద్రపు సొరచేపలు చాలా ప్రమాదకరమని చాలా మంది తెలిపారు. యాభైకి పైగా దాడులు ఇక్కడ నమోదయ్యాయి.

2 / 5
మెక్సికోలోని ప్లేయా జియోపోలైట్ బీచ్ ప్రపంచంలోనే అత్యంత అందమైన బీచ్. కానీ ఇది కూడా ప్రమాదకరమైన బీచ్. ఇక్కడి నీరు చాలా ప్రమాదకరమని ప్రజలు నమ్ముతారు.

3 / 5
ఈ బీచ్ హవాయి దీవులలో ఉంటుంది. ఇక్కడ నీరు చాలా ప్రశాంతంగా ఉంటుంది. కానీ దాని ప్రశాంతతలో అనేక రహస్యాలు దాగి ఉన్నాయి. ఇప్పటివరకు 83 మంది ఇక్కడ మునిగిపోయారు.

4 / 5
ఆస్ట్రేలియాలోని నార్త్ క్వీన్స్‌ల్యాండ్‌లో కేప్ ట్రైబ్యులేషన్ బీచ్ ఉంది. ఇది ప్రమాదకరమైన బీచ్‌లలో ఒకటి. ఈ ప్రాంతంలో మీరు జెల్లీ ఫిష్, విషపూరిత పాములు, మొసళ్ళు ఉంటాయి.

5 / 5
Follow us