AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Photos: ఈ చేప వల్ల మానవులకు చాలా ప్రమాదం..! ఏంటో తెలుసుకోండి..

Viral Photos: ప్రకృతి సృష్టించిన ఈ ప్రపంచంలో అనేక ప్రమాదకరమైన జీవులు ఉన్నాయి. భూమిపై మాత్రమే కాదు నీటిలో కూడా క్షణంలో మిమ్మల్ని చంపగల జీవులు నివసిస్తున్నాయి. ఈ రోజు డేంజర్‌ ఫిష్‌ గురించి తెలుసుకుందాం.

uppula Raju
|

Updated on: Oct 02, 2021 | 7:14 PM

Share
ప్రకృతి సృష్టించిన ఈ ప్రపంచంలో అనేక ప్రమాదకరమైన జీవులు ఉన్నాయి. భూమిపై మాత్రమే కాదు నీటిలో కూడా క్షణంలో మిమ్మల్ని చంపగల జీవులు నివసిస్తున్నాయి.

1 / 4
నీడిల్ ఫిష్ అనేది బెలోనిడే జాతికి చెందిన ఒక రకం చేప. దాని పరిమాణం అంత పెద్దది కాదు. కానీ అది మానవులకు అత్యంత ప్రమాదకరం.

2 / 4
నిపుణుల అభిప్రాయం ప్రకారం.. నీడిల్ ఫిష్ నీటి ఉపరితలంపై తేలుతుంది. ఈ చేప వేగం ప్రజలకు సమస్యలను సృష్టిస్తుంది. గంటకు 60 కిలోమీటర్ల వేగంతో ఈదుతుంది.

3 / 4
ఈ చేప మనుషులపై దాడి చేయదు. దానికి అడ్డు వచ్చినప్పుడు మాత్రమే మనుషులపై దూకుతుంది.

4 / 4
Follow Us
ఓటీటీలో 'ధురంధర్' లాంటి స్పై యాక్షన్ థ్రిల్లర్.. తెలుగులోనూ ఉంది

కుజుడికి బలం..కీలక విషయాల్లో వారికి సక్సెస్ ఖాయం..!

వైసీపీ నేత, మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు అరెస్ట్

కార్ల ప్రియులకు షాకివ్వనున్న మారుతి సుజుకీ.. పెరగనున్న ధరలు..

మామగారి అంత్యక్రియలు అల్లుడు చేయవచ్చా? గరుడ పురాణం ఏం చెబుతోంది?

ఏపీలో భూ రికార్డులకు చంద్రబాబు కొత్త భరోసా..!

ఓరీ దేవుడో.. ఈ బామ్మ క్షవర కళకు దండం పెట్టాల్సిందే! జనం బారులు

జన నాయగన్ సినిమా విజయ్ దళపతికి గొప్ప ఫేర్‌వెల్‌..

క్రెడిట్ కార్డ్‌ను రద్దు చేయడం వల్ల కలిగే సమస్యలు ఏంటో తెలుసా?

పట్టపగలు ఇంట్లోకి చొరబడి దాడి.. ఏం ఎత్తుకెళ్లారో తెలుసా..?