భార్య కోసం ఏకంగా తాజ్ మహల్ ప్రతిరూపాన్ని నిర్మించిన భర్త.. చూస్తే ఆశ్చర్య పోవాల్సిందే..
భర్తలు తమ భార్యల పై ఉన్న ప్రేమని వ్యక్త పరచటానికి కొంతమంది పూవ్వులు, చాక్లెట్లు, నగలు వంటి బహుమతులు ఇచ్చి వ్యక్తపరుస్తారు.. అయితే మధ్యప్రదేశ్‌కు చెందిన ఒక వ్యక్తి తన భార్య కోసం ఏకంగ తాజ్ మహల్ యొక్క ప్రతిరూపాన్ని నిర్మించాడు