Dangerous Lakes: ఇవి ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైన సరస్సులు.. వాటి వల్ల డేంజర్స్ ఏంటంటే..

ప్రపంచవ్యాప్తంగా చాలా అందమైన సరస్సుల దృశ్యాలు మీరు ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా చూసి ఉంటారు. చుట్టూరా అందమైన వాతావరణం ఉన్న సరస్సు కనిపిస్తే ఏ వ్యక్తీ చూపు తిప్పుకోలేడు. అయితే ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైన సరస్సులుగా పరిగణించబడే సరస్సుల కూడా ఉన్నాయి. వాటి గురించి తెలుసుకుందాం పదండి.

Ram Naramaneni

|

Updated on: Apr 18, 2021 | 1:51 PM

ప్రకృతి ప్రేమికులు అందమైన సరస్సులను చాలా ఇష్టపడతారు. ఆ బ్యూటీఫుల్ దృశ్యాలను తమ కళ్లతో చూడాలని చాలామంది భావిస్తారు. ఇలా ప్రపంచంలో అందమైన సరస్సులు చాలా ఉన్నాయి. కానీ ఈ రోజు మేము చెప్పబోయే సరస్సులు చాలా ప్రమాదకరమైనవి

1 / 5
కరాచాయ్ సరస్సు: ఈ సరస్సు దక్షిణ రష్యా పర్వతాల మధ్య ఉంది. ఇది ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైన, లోతైన సరస్సులలో ఒకటి. ఈ సరస్సు  ఒక వ్యక్తి దాని దగ్గర 5 నిమిషాలు కూడా నిలబడితే, అతని ప్రాణాలు పోతాయి.  ఎందుకంటే 1951 లో రష్యా ప్రభుత్వం ఈ సరస్సును రేడియోధార్మిక చెత్తను వేసేందుకు ఉపయోగించింది. అందుకే ఈ సరస్సు అంత ప్రమాదకరంగా మారింది.

2 / 5
మిచిగాన్ సరస్సు: ఈ సరస్సు కనిపించే దానికంటే చాలా ప్రమాదకరమైనది. ఈ సరస్సు వద్ద ఘోరమైన వాయువు మేఘం పడిందని, సరస్సు చుట్టూ ఉన్న ప్రాణులన్నీ చనిపోయాయని ప్రజలు చెబుతున్నారు. శాస్త్రవేత్తల అభిప్రాయం ప్రకారం, సరస్సు కింద ఉన్న అగ్నిపర్వతాల కారణంగా, కార్బన్ డయాక్సైడ్ వాయువు నీటిలోకి ప్రవేశించింది. అది మేఘం లాంటి రూపాన్ని సంతరించుకుని చుట్టూరా వ్యాపించింది.

3 / 5
మరిగే సరస్సు: పేరు తగ్గట్లుగా, ఈ సరస్సులోని నీరు అత్యంత వేడిగా ఉంటుంది. ఇది కరేబియన్ ద్వీపంలోని డొమినికా ప్రాంతంలో ఈ సరస్సు ఉంది. సరస్సు సమీపంలో ఉన్న అగ్నిపర్వతం రధ్రం కారణంగా సరస్సు ఎల్లప్పుడూ మరుగుతూ ఉంటుంది.

4 / 5
మోనో సరస్సు: ఈ సరస్సు కాలిఫోర్నియాలో పురాతన సరస్సుగా చెబుతారు. ఈ సరస్సు సుమారు 760,000 సంవత్సరాల పురాతనమైనదని ప్రచారం జరుగుతుంది. ఈ సరస్సులో పెద్ద మొత్తంలో కార్బోనేట్, క్లోరైడ్, సల్ఫేట్ సేకరించబడినట్లు చెబుతారు.  ఈ కారణంగా ఈ సరస్సులోని నీరు మానవులకు విషంగా మారింది.

5 / 5
Follow us