Viral Photos: ఒకప్పుడు భూమిపై భారీ జంతువులు నివసించేవి.. వాటిని చూస్తే జడుసుకుంటారు..

Viral Photos: డైనోసర్ల గురించి మీరు వినే ఉంటారు. ఒకప్పుడు భూమిపై నివసించిన అతి పెద్ద జంతువులు ఇవే. కానీ అకస్మాత్తుగా అంతం అయ్యాయి.

|

Updated on: Jan 10, 2022 | 7:59 PM

డైనోసర్ల గురించి మీరు వినే ఉంటారు. ఒకప్పుడు భూమిపై నివసించిన అతి పెద్ద జంతువులు ఇవే. కానీ అకస్మాత్తుగా అంతం అయ్యాయి. కానీ ఇప్పటికీ డైనోసర్ల శిలాజాలు, గుడ్లు దొరకడం ప్రజలను ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

1 / 5
 డైనోసర్ల యుగంలో మొసళ్ళు కూడా భారీగా ఉండేవి. ఇవి నేటి కాలంలో ఉన్న మొసళ్ల కంటే చాలా పెద్దవి. బరువుగా ఉండేవి. డైనోసర్‌లను కూడా చంపి తినేంత ప్రమాదకరంగా ఉండేవి.

2 / 5
 ఈ పెద్ద మొసళ్లు 30 అడుగుల పొడవు ఉండేవి. 3600 కిలోల కంటే ఎక్కువ బరువు ఉంటాయని శాస్త్రవేత్తలు ధ్రువీకరించారు. వాటి కళ్లు బైనాక్యులర్‌లా పనిచేసేవి. రాత్రిపూట కూడా సులభంగా వేటాడేవి.

3 / 5
మిలియన్ల సంవత్సరాల క్రితం పారాసెరాథెరియం అనే పెద్ద ఖడ్గమృగం కూడా ఉండేది. వాటి ఎత్తు 26 నుంచి 40 అడుగుల వరకు ఉంటుంది. వాటి బరువు 15 నుంచి 20 టన్నుల వరకు ఉంటుంది. శాస్త్రవేత్తలకు ఈ జంతువు ఇప్పటికీ ఒక రహస్యంగా మిగిలిపోయింది.

4 / 5
మిలియన్ల సంవత్సరాల క్రితం ఈ పెద్ద జంతువులు ఆసియా, పశ్చిమ ఐరోపా ప్రాంతాల్లో నివసించేవి. అయితే వాతావరణ మార్పు, తక్కువ సంతానోత్పత్తి కారణంగా భూమిపై నుంచి అంతరించిపోయాయి.

5 / 5
Follow us
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు

ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..

మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు

ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం

ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?

అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్

కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!

ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..

మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో

హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు