బంగారం నిజంగానే తింటారనే విషయం తెలుసా? ఇప్పుడు ఇండియాలో ఈ కల్చర్ పెరిగిపోతోంది…
బంగారాన్ని ఆభరణాలకే కాకుండా, స్వీట్లు, కేకులలో తినేందుకు కూడా ఉపయోగిస్తారు. ఇది 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారమై ఉండాలి, అత్యంత సన్నని రేకులుగా తయారు చేస్తారు. తినదగిన బంగారం E175 ధృవీకరణ పొంది సురక్షితమైనదే అయినప్పటికీ, దీనికి రుచి, పోషక విలువలు లేవు, శరీరంలో జీర్ణం కాదు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
