Photo Gallery: ఈ పిల్లి కారణంగా రైలు 3 గంటలు నిలిచిపోయింది.. అసలు ఏం జరిగిందంటే..?

చిన్న పిల్లి.. పెద్ద రైలును ఆపేసింది. రైలు మీదకు ఎక్కిన ఆ పిల్లి.. కిందకు దిగనని పేచీ పెట్టింది. అలా మూడు గంటల సేపు సిబ్బందిని ముప్పు తిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగించింది. ఎట్టకేలకు కిందకి దిగి బైబై చెప్పి వెళ్లిపోయింది.

Ram Naramaneni

|

Updated on: Mar 04, 2021 | 4:24 PM

పిల్లి వల్ల మూడు గంటల సేపు నిలిచిపోయిన రైలు.

1 / 4
 ఈ ఘటన లండన్ యుస్టన్ స్టేషన్‌లో చోటుచేసుకుంది.

2 / 4
 ఆ సమయంలో  రైలు నడిపితే పిల్లికే కాకుండా ప్రయాణికులకు సైతం ముప్పేనని సిబ్బంది భావించారు

3 / 4
పిల్లిని ఎలాగైనా ప్రాణాలతో పట్టుకోవాలనే లక్ష్యంతో సిబ్బంది ఎంతో ఓపికగా ప్రయత్నించారు. 3 గంటలకు అది దారికి వచ్చింది

4 / 4
Follow us
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..

ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..

ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్

ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్

శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్

మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి

స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!

ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే

శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?