AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వాస్తు టిప్స్ : ఇంటి గోడలపై ఇవి పెరిగితే అశుభమే.. ఆ ఇంట్లో అద్దెకూడా ఉండకూడదంట!

జ్యోతిష్యశాస్త్రంలో వాస్తు శాస్త్రానికి ఉన్న ప్రాముఖ్యతనే వేరు. ఇక వాస్తు అంటే ఎన్నో నియమ నిబంధనలు ఉంటాయి. తప్పనిసరిగా వాటన్నిటినీ పాటించాలని చెబుతుంటారు. ముఖ్యంగా రావి చెట్టు విషయంలో వాస్తు శాస్త్రం ప్రకారం అనేక నియమ నిబంధనలు ఉన్నాయి. దాని గురించి పూర్తిగా, వివరంగా తెలుసుకుందాం.

Samatha J
|

Updated on: Nov 29, 2025 | 1:00 PM

Share

1 / 5
హిందూ పురాణాల ప్రకారం ప్రతి ఒక్కరూ రావి చెట్టును పూజిస్తుంటారు. అయితే రావి చెట్టును పూజించడం వలన కొన్ని దోషాలు తొలిగిపోతాయని చెబుతుంటారు. ఇక కానీ వాస్తు శాస్త్రం ప్రకారం ఈ చెట్టు    ఇంటి గోడలపై  పెరగడం  అస్సలే మంచిది కాదు. కాగా, ఇప్పుడు దీని గురించే వివరంగా తెలుసుకుందాం.

2 / 5
  వాస్తు శాస్త్రం ప్రకారం  ఇంటి గోడలపై అలాగే  ఇంటి పై కప్పులపై రావి చెట్లు పెరిగితే అది చాలా అశుభకరం. ఇది ఇంటిలో సంపదకు ఆటంకం కలిగించడమే కాకుండా, ఇంటిలోపల ప్రతి కూల శక్తిని కూడా పెంచుతాయంట. అంతే  కాకుండా ఇది దురదృష్టానికి కూడా కారణం అవుతుంది. అందు వలన ఇలాంటి ఇంటిలో  ఉండటం, అద్దెకు ఉండటం కూడా చాలా అశుభకరం అంటున్నారు పండితులు.

3 / 5
ఇంటిపై 48 కంటే ఎక్కువ రావి చెట్లు గనుక పెరిగినట్లు అయితే అది పెద్ద వాస్తు దోషంగా పరిగణించబడుతుందంట. దీని వలన ఆర్థిక సమస్యలు, అనారోగ్య సమస్యలు, ఒత్తిడి , ఆకస్మిక అడ్డంకులు ఏర్పడే ఛాన్స్ ఉన్నదంట. అందువలన రావి చెట్లు ఎవరి ఇంటి వద్ద అయితే పెరుగుతుందో అక్కడ నివాసం ఉండటం చాలా సమస్యలకు కారణం అవుతుందంట.

4 / 5
ఇక ఒక వేళ మీరు అదే ఇంటిలో నివాసం ఉండాలి అనుకున్నప్పుడు,ఎవరి ఇంటి పై కప్పు  లేదా గోడల పై రావి చెట్టు పెరుగుతుందో వారు  పూజారి చేత పూజలు చేయిచి, ఆ ఇంటిలో నివాసం ఉండాలంట. దీని వలన వాస్తు ప్రభావం ఆ ఇంటి వారిపై ఉండదని చెబుతున్నారు వాస్తు నిపుణులు.

5 / 5
Follow Us
జంట చూడముచ్చటగా ఉంది.. అనిరుధ్- కావ్యల పెళ్లి ఫొటోలు చూశారా?

కార్తీక మాసంలో గిరివలయం చేస్తే ఇన్ని ప్రయోజనాలా? శివుడి అనుగ్రహం

తెలంగాణ భూముల రీసర్వేపై మార్గదర్శకాలను జారీ చేసిన ప్రభుత్వం

రష్మిక 'మైసా' సినిమా.. 'ఓసేయ్ రాములమ్మ' రీమిక్స్ సాంగ్ వచ్చేసింది

శనివారం ఉదయం ఈ 5 పనులు చేస్తే శని దేవుడి అనుగ్రహం లభిస్తుందట!

నా కోటలోకి నువ్వొస్తే.. నీ కోటలోకి నేనొస్తా..

ఆ నలుగురిని రిలీజ్ చేసి బొక్కబోర్లా పడ్డ ఐపీఎల్ టీమ్స్.. ఎందుకంటే

వాక్.. తూ ప్రపంచంలోనే ఖరీదైన కాఫీ.. చేసేది దీంతోనా?

రాగులు, జొన్నలు, సజ్జలు.. మూడింటిలో ఆరోగ్యానికి ఏది బెస్ట్‌

విన్నర్ అయ్యేది అతడే.. ఓటింగ్ లో మార్పులు.. ఎలిమినేట్ అయ్యేది..