Mustard Oil: ఆవనూనెతో ఎన్నో అద్భుత ప్రయోజనాలు.. ఆ సమస్యలకు చెక్..
ఉత్తర భారతదేశంలో ఆవనూనె బాగా ప్రాచుర్యం పొందింది. దీన్ని ఆహారంలో చేర్చుకోవడం వల్ల హృదయ సంబంధ ప్రయోజనాలు అనేకం ఉన్నాయి. దీనిలో మోనోఅన్‌శాచురేటెడ్, పాలీఅన్‌శాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఈ రెండూ చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడతాయి. అదే విధంగా, ఆవాల నూనెలో ఒమేగా-3, ఒమేగా-6 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. దీన్ని ఉపయోగించి వంట చేయడం వల్ల ఆహారం రుచి పెరగడమే కాకుండా చర్మ సమస్యలు, దానికి సంబంధించిన వ్యాధులు రాకుండా ఉంటాయి. ఆవనూనెతో వండటం వల్ల శరీరానికి చాలా ప్రయోజనాలు ఉన్నాయి.

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6
