Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Unsolved Mysteries: భూమిపై ఈ వింత జీవులు ఇంకా బతికే ఉన్నాయ్‌..! సైంటిస్టులు సైతం పరేషాన్‌..

సైన్స్‌ ఎంత అభివృద్ధి చెందినా శాస్త్రవేత్తలకు కంటి మీద కునుకులేకుండా చేస్తున్న కొన్ని వింత రహస్యాలు ఈ జిందగీలో ఇప్పటికీ అంతుచిక్కిని చిక్కుముడి లాగే మిగిలి ఉన్నాయి. వీటిలో కొన్ని ఇది వరకే విని ఉండవచ్చు. మరి కొన్ని అసలు తెలిసుండక..

Srilakshmi C

|

Updated on: Oct 16, 2022 | 6:08 PM

సైన్స్‌ ఎంత అభివృద్ధి చెందినా శాస్త్రవేత్తలకు కంటి మీద కునుకులేకుండా చేస్తున్న కొన్ని వింత రహస్యాలు ఈ జిందగీలో ఇప్పటికీ అంతుచిక్కిని చిక్కుముడి లాగే మిగిలి ఉన్నాయి. వీటిలో కొన్ని ఇది వరకే విని ఉండవచ్చు. మరి కొన్ని అసలు తెలిసుండకపోవచ్చు. అవేంటో.. వాటి సంగతేంటో తెలుసుకుందాం..

1 / 5
రష్యాలోని చాంప్ ద్వీపంలో ఒక పెద్ద రాతి బంతి ఉంది. ఈ రాయిని ఎందుకు తయారు చేశారో, ఎవరు తయారు చేశారో, ఈ ద్వీపానికి రాయి ఎక్కడి నుంచి వచ్చిందో ఎవరికీ తెలియదు.

2 / 5
చైనా నివాసి అయిన లి చింగ్-యుయెన్ అనే వ్యక్తి 256 సంవత్సరాలు జీవించాడట. 1677లో జన్మించిన ఇతను 1928లో మరణించాడని చైనీయులు చెప్పుకుంటారు. నిజానికి.. లి చింగ్-యుయెన్ ఓ వైద్యుడు.  మూలికా నిపుణుడు కూడా. ఆరోగ్యం, దీర్ఘాయువులకు సంబంధించి అతనికి ఎన్నో రహస్యాలు తెలుసు. మరో ఆసక్తికర విషయం ఏంటంటే అతనికి 23 మంది భార్యలు ఉన్నారట. ఈ వ్యక్తి అన్నేళ్లు ఎలా జీవించాడనే విషయం ఇప్పటికీ శాస్త్రవేత్తలకు ఓ చిక్కు ప్రశ్నే.

3 / 5
స్కాట్లాండ్‌లోని ఒక సరస్సులో 'లోచ్ నెస్ మాన్‌స్టర్' అని పిలువబడే ఓ వింత జీవి నివసిస్తుందట. చాలా మంది ఈ వింత జీవిని చూశామని  కూడా చెప్తున్నారు. దాని గురించిన వాస్తవం మాత్రం ప్రపంచానికి మిస్టరీగా మిగిలిపోయింది.

4 / 5

5 / 5
Follow us