Ugadi 2025: ఈ రాశుల వారికి ఊహించని అదృష్టం.. డబ్బే డబ్బు..!
తెలుగు ప్రజలు ఎంతో ప్రీతిగా జరుపుకునే ఉగాది పండుగ ఈ సంవత్సరం మార్చి 30న రాబోతుంది. ఈ పండుగ తర్వాత గ్రహాల స్థానాలు మారడం వల్ల కొన్ని రాశుల వారికి అదృష్టం వస్తుంది. వాళ్లకు విపరీతమైన అదృష్టం కలిగి అనుకూల ఫలితాలు పొందుతారు. ముఖ్యంగా వృషభ, మిధున, సింహ, తులా, ధనుస్సు, మీన రాశుల వారికి ఇది మంచి కాలం.

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6
