త్రిష చేతిపై టాటూనే విజయ్ జీవితాన్ని మార్చేసిందా.. అసలు దాని రహస్యం ఏమిటంటే?
ప్రస్తుతం విజయ్, త్రిష పేర్లు సోషల్ మీడియానే షేక్ చేస్తున్నాయి. తమిళనాడు స్టార్ హీరో విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమంలో త్రిష స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది. అయితే అందరి కళ్లు ఈ ముద్దుగుమ్మ కంటే, ఈ చిన్నదాని టాటూపైనే పడ్డాయి. కొంత మంది ఆ టూటే విజయ్‌కు లక్కు తీసుకొచ్చిందంటూ ముచ్చటిస్తే మరికొంత మంది అసలు ఆ టూటూ స్పెషల్ ఇదే అంటూ నెట్టింట రచ్చ చేస్తున్నారు. కాగా, ఇప్పుడు మనం అసలు విషయంలోకి వెళ్దాం.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
