సూపర్‌స్టార్‌కి ఉండాల్సిన అన్ని క్వాలిటీస్ ఆ హీరోకు ఉన్నాయి.. త్రిష ఇంట్రెస్టింగ్ కామెంట్స్
దక్షిణాది చిత్ర పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న ప్రముఖ నటి త్రిష కృష్ణన్, ఆ మధ్య ఒక ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. తన సహ నటులైన పవన్ కళ్యాణ్, మహేష్ బాబులతో పాటు ఇతర అంశాలపై ఆమె వ్యక్తం చేసిన అభిప్రాయాలు ప్రస్తుతం చర్చనీయాంశమయ్యాయి.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
