Actress Samantha: టాలీవుడ్ నటి సమంత తాజా ఫోటోషూట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. బేబీ బంప్‌తో సమంత ఫోటోషూట్ చేశారు. ఈ చిత్రాలు అభిమానులలో విస్తృత చర్చకు దారితీశాయి, ఆమె కొత్త లుక్ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.