EPFO: మీ పీఎఫ్ అకౌంట్లో సమస్యలున్నాయా..? అక్కడికక్కడే పరిష్కారం.. ఈ ఛాన్స్ మిస్ చేసుకోకండి!
పీఎఫ్ ఖాతాదారులకు శుభవార్త. ఈపీఎఫ్ఓ ప్రతీ నెలా 27వ తేదీన ప్రత్యేక క్యాంపులు నిర్వహిస్తోంది. ఈ క్యాంపుల ద్వారా పీఎఫ్ అకౌంట్ ఉన్నవారు తమ సమస్యలను పరిష్కరించుకోవచ్చు. పీఎఫ్ ఖాతాలకు సంబంధించిన సమస్యలను అక్కడిక్కడే అధికారులు పరిష్కరిస్తారు. ఈ క్యాంప్ వివరాలను ఎలా తెలుసుకోవాలంటే..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
