Prabhas Car Viral: ప్రభాస్ లగ్జరీ కారు రోడ్లపై రయ్ రయ్ మంటూ దూసుకుపోయింది. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. తన లగ్జరీ కారుతో ప్రభాస్ ప్రయాణిస్తున్న వీడియో అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఈ సంఘటన ప్రముఖ టీవీ9 ఛానెల్లో ప్రసారమైంది.