అభిమానుల అత్యుత్సాహం కొన్నిసార్లు ప్రమాదాలకు దారితీస్తుంది. ఇటీవల ఒక కార్యక్రమంలో అభిమాని దూకుడుగా ప్రవర్తించగా, ప్రముఖ నటుడు విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) వెంటనే స్పందించి జాగ్రత్తలు సూచించారు. "జాగ్రత్త రా, నెమ్మది నెమ్మది" అంటూ ఆందోళనతో హెచ్చరించిన విజయ్ తీరు ఇప్పుడు చర్చనీయాంశమైంది.