coconut oil making: సంప్రదాయ పద్ధతిలో కొబ్బరి నూనె తయారీ విధానం ఇలానే.. వెరీ సింపుల్‌!

మార్కెట్లో కొబ్బరికాయ ధర చాలా చౌకగా ఉన్నప్పటికీ.. కొబ్బరి నూనె మాత్రం ఎందుకంత ధర పలుకుతుందో ఎప్పుడైనా ఆలోచించారా? అంతేకాదు కొబ్బరి కాయల నుంచి నూనె ఎలా తయారు చేస్తారో.. ఈ విశేషాలేమిటో తెలుసుకుందాం..

Srilakshmi C

|

Updated on: Feb 23, 2022 | 12:14 PM

కొబ్బరి నూనె అత్యంత ఖరీదైన ఆహార నూనెలలో ఒకటి. దక్షిణాదిలో చాలా మంది కొబ్బరి నూనె (coconut oil)ను వంట నూనెగాగా, సౌందర్య సాధనంగా కూడా ఉపయోగిస్తారు. ఐతే మార్కెట్లో కొబ్బరికాయ ధర చాలా చౌకగా ఉన్నప్పటికీ.. కొబ్బరి నూనె మాత్రం ఎందుకంత ధర పలుకుతుందో ఎప్పుడైనా ఆలోచించారా? అంతేకాదు కొబ్బరి కాయల నుంచి నూనె ఎలా తయారు చేస్తారో.. ఈ విశేషాలేమిటో తెలుసుకుందాం..

1 / 5
కొబ్బరి నూనె ఎలా తయారవుతుందంటే.. కొబ్బరి పాలను తయారు చేసి, దాని ద్వారా నూనెను తయారు చేస్తారు. కొబ్బరి పాలలో నీళ్ళు కలిపి, కొద్దిపాటి ప్రక్రియ ద్వారా నూనెను తీయాలి. నూనె శాతాన్ని బట్టి కొబ్బరి క్రీమ్ లేదా కొబ్బరి పాలను తయారు చేస్తారు.

2 / 5
కొబ్బరి పాలు సహజంగానే నీటి నుంచి విడిపోయే గుణాన్ని కలిగి ఉంటాయి. నూనె, నీటి కంటే తేలికగా ఉంటుంది. అందువల్ల నీటి ఉపరితలంపై తేలుతుంది. ఫలితంగా 12 నుంచి 24 గంటలలోపు తేలికగా తయారు చేసుకోవచ్చు. కొబ్బరి పాల నుంచి కొబ్బరి నూనె తీయడమనేది సాంప్రదాయ పద్ధతి. ఈ పద్ధతిలోనే చాలా మంది ఇంట్లోనే నూనె తయారు చేసుకుంటారు. ఐతే ప్రస్తుతం మాత్రం మెషిన్ల ద్వారా కొబ్బరి నూనెను తయారు చేస్తున్నారు.

3 / 5
ఈ నూనె ఎందుకంత ధర పలుకడానికి కారణం.. దాని ప్రాసెసింగ్, పరిమాణం. కొబ్బరి నూనె తయారీ సుదీర్ఘ ప్రక్రియతో కూడుకున్నది. అంతేకాకుండా ఎన్నో కొబ్బరికాయలను వాడినా.. చాలా కొద్ది మొత్తంలో మాత్రమే నూనె లభిస్తుంది.

4 / 5
బిజినెస్ ఇన్‌సైడర్ నివేదిక ప్రకారం.. 250 కొబ్బరికాయలతో 10 లీటర్ల కొబ్బరి నూనెను ఉత్పత్తి చేయవచ్చు. ఇందుకు దాదాపు 12 కొబ్బరి చెట్ల నుంచి కొబ్బరి కాయలను సేకరించవల్సి ఉంటుంది. ఒక కొబ్బరి చెట్టుకి కొబ్బరి కాయ తయారవ్వడానికి కనీసం మూడు నెలల సమయం పడుతుంది.

5 / 5
Follow us
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.

పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?

వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!

మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!

ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!

ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!

రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..

విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..

పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో

సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!