EV Scooters: మార్కెట్‌కు ఎలక్ట్రిక్ కిక్.. కాలేజ్ స్టూడెంట్స్‌కు ది బెస్ట్ స్కూటర్స్ ఇవే..!
ప్రపంచవ్యాప్తంగా ఈవీ స్కూటర్లకు డిమాండ్ బాగా పెరుగుతుంది. ముఖ్యంగా పెరుగుతున్న పెట్రోల్ ధరలకు ప్రత్యామ్నాయంగా మధ్యతరగతి ప్రజలు ఈవీ స్కూటర్లను ఆశ్రయిస్తున్నారు. పట్టణ ప్రాంతాల్లోని ప్రజలు త పిల్లల భద్రతను దృష్టిలో పెట్టుకుని కాలేజీ విద్యార్థులకు ఈవీ స్కూటర్లను కొనుగోలు చేసి ఇచ్చేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఈ నేపథ్యంలో దేశంలో అందుబాటులో ఉన్న ది బెస్ట్ ఈవీ స్కూటర్ల గురించి ఓ సారి తెలుసుకుందాం.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
