వర్షాకాలంలో తప్పక వెళ్లాల్సిన భారత్‌లోని 5 అద్భుతమైన ప్రదేశాలు.. ప్రకృతి అందాలకు మీరు ఫిదా అవ్వాల్సిందే!
Best Places To Visit In Monsoon: వర్షాకాలంలో ప్రకృతి అందాలను ఆస్వాదించాలనుకుంటున్నారా? కేరళలోని మున్నార్ నుంచి మేఘాలయ వరకు, వర్షాల్లో మరింత అందంగా మారే భారతదేశంలోని 5 అద్భుతమైన పర్యాటక ప్రదేశాల గురించి తెలుసుకోండి. పచ్చని కొండలు, జలపాతాలు, మేఘాలతో కప్పబడిన లోయలు మీ ప్రయాణాన్ని మరపురానిదిగా మారుస్తాయి.

1 / 7

2 / 7

3 / 7

4 / 7

5 / 7

6 / 7

7 / 7
Follow Us
