Tomato Farming: ఈ టమాటా చాలా కాస్ట్లీ గురూ…! కిలో రూ. వెయ్యిపైనే.. ఇంట్లోనే పండిస్తూ ఈజీగా కోటీశ్వరులైపోవచ్చు..

ఎర్రగా అందంగా ఆకర్షణీయంగా కనిపించే ఈ టమాటాలను కొన్ని దేశాల్లో లవ్ యాపిల్స్ అని పిలుస్తారు. ఈ టమాటాల్లో విటమిన్లు, పోషక మూలకాలు కూడా అధికంగానే ఉంటాయి. దీన్ని రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల శరీరంలో కాల్షియం, ఫాస్పరస్, విటమిన్ సి ని అందిస్తుంది. ఇక ఈ రకం టమాటాలను..

Jyothi Gadda

|

Updated on: Jun 09, 2023 | 12:59 PM

టమాటాలో అనేక రకాలు ఉంటాయి. దేశవాళీ టమాటా, బెంగళూరు టమాటా. కానీ, టమాటల్లో మనకు తెలియని అనేక రకాలు ఉన్నాయి. విదేశాల్లో చెర్రీ టమాటాల్లో పల్లు రకాలు పండిస్తారు. వీటికి  మంచి డిమాండ్ కూడా ఉంది. ఇక వాటి రేటు తెలిస్తే కళ్లు బైర్లు కమ్మాల్సిందే. అలాంటి కొన్ని రకాల టమోటాల గురించి తెలుసుకుందాం..

1 / 6
ఎర్రగా అందంగా ఆకర్షణీయంగా కనిపించే ఈ టమాటాలను కొన్ని దేశాల్లో లవ్ యాపిల్స్ అని పిలుస్తారు.  ఈ టమాటాల్లో విటమిన్లు, పోషక మూలకాలు కూడా అధికంగానే ఉంటాయి. దీన్ని రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల శరీరంలో కాల్షియం, ఫాస్పరస్, విటమిన్ సి ని అందిస్తుంది.

2 / 6
బీహార్‌లో చాలా ఖరీదైన టమోటాలు పండిస్తున్నారు. ఈ టమోటాలు రకరకాల రూపాలతో కనిపిస్తున్నాయి..  వంకాయ, దానిమ్మపండు, చెర్రీల్లా కనివిందు చేస్తున్నాయి. వీటి ధర సాధారణ టమోటాల కంటే చాలా ఎక్కువ. భాగల్పూర్ జిల్లాలో రైతులు ఖరీదైన టమాటాలు సాగు చేస్తున్నారు. మార్కెట్‌లో వీటి ధర కిలో రూ.1000కు విక్రయిస్తున్నారు.

3 / 6
ప్రస్తుతం భిఖాన్‌పూర్‌కు చెందిన సుజానే బోస్‌ అనే మహిళా రైతు తన ఇంట్లో ఈ టమాట సాగు చేస్తోంది. తన ఇంట్లో కుండీల్లో విదేశీ టమాటాలు పండిస్తోంది. ఆరెంజ్ హట్, బ్లాక్ బ్యూటీ, టెర్రకోట టమాటో, బ్లాక్ స్ట్రాబెర్రీ , పినోచియో టమాటా వంటి 15 రకాల టమాటాలు పండిస్తున్నారు.

4 / 6
విదేశీ టమాటా సాగులో ఎక్కువ ప్రయోజనం ఉంటుందని మహిళా రైతు సుజానే అంటున్నారు. ఒక్కసారి కాపు మొదలు పెడితే.. అధిక దిగుబడినిస్తాయని చెబుతున్నారు. తాను త్వరలో ఈ టమాట విత్తనాలను రైతులకు అందజేస్తానని చెబుతున్నారు. వీటిని సాగు చేసి తాను బాగా సంపాదిస్తున్నానని.. రష్యా, అమెరికా నుంచి ఈ విదేశీ టమాట విత్తనాలు తెప్పించుకున్నానని మహిళా రైతు సుజానే తెలిపారు.

5 / 6
ఈ టమోటా మొక్కలు మూడు నెలల్లో టమాటా దిగుబడిని  ఇస్తాయి. విశేషమేమిటంటే ఒకే మొక్కలో అనేక రకాల టమోటాలు పెరుగుతాయి.  కొన్ని వంకాయలా అనిపిస్తే.. మరికొన్ని దానిమ్మలా కనిపిస్తాయి. కొన్ని రకాల టమోటాలు  ద్రాక్షలా కనిపిస్తున్నాయి.

6 / 6
Follow us
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..

ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..

ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్

ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్

శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్

మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి

స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!

ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే

శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?