Drinks for Thyroid: ఈ డ్రింక్స్ థైరాయిడ్ సమస్యను పారదోలడంలో చాలా పవర్‌ఫుల్! ఎలా తయారు చేయాలంటే
ప్రపంచ వ్యాప్తంగా 15 శాతం మంది థైరాయిడ్ సమస్యలతో బాధపడుతున్నారు. థైరాయిడ్ హార్మోన్ అసమతుల్యత రోగనిరోధక శక్తిని తగ్గిస్తుంది. థైరాయిడ్ సమస్య నివారణకు మందులతో పాటు ఈ కింది పానియాలు కూడా సేవిస్తే సమస్య ఉంచి ఉపశమనం పొందవచ్చు. థైరాయిడ్ సమస్యతో బాధపడేవారు వేడి పాలలో చిటికెడు పసుపు కలుపుకుని తాగితే ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. దీనిలో యాంటీ ఇన్ఫ్లమేటరీ పదార్థాలు..