నాగార్జున, జూనియర్ ఎన్టీఆర్ కాంబోలో మిస్సైన క్రేజీ మూవీ ఇదే!

Updated on: Jul 13, 2025 | 1:50 PM

చిత్ర పరిశ్రమలో మల్టీస్టారర్ హవా కొనసాగుతుంది. ప్రస్తుతం స్టార్ హీరోలు ఒకే సినిమాలో నటిస్తూ తమ అభిమానులను ఎంర్టైన్ చేస్తున్నారు. ఇక గతంలో కూడా చాలా మంది స్టార్ హీరోలు మల్టీస్టార్ గా నటించి మంచి క్రేజీతో పాటు బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్నారు.

1 / 5
చిత్ర పరిశ్రమలో మల్టీస్టారర్ హవా కొనసాగుతుంది. ప్రస్తుతం స్టార్ హీరోలు ఒకే సినిమాలో నటిస్తూ తమ అభిమానులను ఎంర్టైన్ చేస్తున్నారు. ఇక గతంలో కూడా చాలా మంది స్టార్ హీరోలు మల్టీస్టార్ గా నటించి మంచి క్రేజీతో పాటు బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్నారు. అయితే ఈ మధ్య నాగార్జున, ధనుష్ కాంబోలో వచ్చిన కుభేర మూవీ సూపర్ హిట్ అందుకుంది. ఈ క్రమంలోనే ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ నెట్టింట తెగ వైరల్ అవుతుంది. అది ఏమిటంటే? నాగార్జున జూనియర్ ఎన్టీ ఆర్ కాంబినేషన్‌లో ఓ క్రేజీ మూవీ మిస్సైందంట

2 / 5
నాగార్జు చాలా మల్టీస్టారర్ సినిమాల్లో నటించారు. ఈయన నటించిన మల్టీస్టార్ సినిమాలన్నీ చాలా వరకు బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాయి. అయితే టాలీవుడ్ లో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ఓ సినిమాలో నాగార్జు, తారక్ నటించాల్సి ఉండేదంట. కానీ కొన్ని కారణాల వలన ఆ సినిమా మిస్సై ఫ్యాన్స్‌కు నిరాశను గురి చేసిందంట. ఇంతకీ ఆ మూవీ ఏది అనుకుంటున్నారా?

3 / 5
 వంశీ పైడిపల్లి దర్శకత్వంలో నాగార్జున ఫస్ట్ హీరోగా, హీరో కార్తీ కలిసి ఊపిరి సినిమాలో నటించిన విషయం తెలిసిందే. ఈ మూవీ రిలీజై మంచి హిట్ అందుకుంది.ఈ మూవీలో నాగ్, విక్రమాదిత్య పాత్రలో కార్తీ శ్రీను పాత్రలో నటించారు. హీరోయిన్స్‌గా తమన్నా, శ్రేయ నటించారు. అయితే ఈ సినిమాలో మొదటగా తారక్ అనుకున్నాడంట దర్శకుడు.

4 / 5
కథను నాగార్జునకు చెప్పిన తర్వాత ఆయన మూవీకి ఒకే చెప్పాడంట. అప్పుడే సెకండ్ హీరోగా తారక్ అనుకున్నారంట. దీంతో ఊపిరి మూవీలో శ్రీను పాత్ర కోసం జూనియర్ ఎన్టీఆర్‌ను సంప్రదింగా, తారక్ కథ విని, ఆ క్యారెక్టర్ తనకు సెట్ కాదని  భావించి మూవీని రిజక్ట్ చేశాడంట. దీంతో దర్శకుడు తర్వాత కార్తీని ఫైనల్ చేశాడు.

5 / 5
అలా నాగార్జున, తారక్ కాంబినేషన్‌లో రావాల్సిన మూవీ మిస్సైంది. ఇక ఈ సినిమా రిలీజై మంచి హిట్ అందుకున్న విషయం తెలిసిందే.ఈ మూవీలో కార్తీ తన పాత్రలో అద్భుతంగా నటించి మంచి క్రేజ్ సొంతం చేసుకున్నాడు. ప్రస్తుతం ఈ న్యూస్ నెట్టింట తెగ వైరల్ అవుతుంది.