AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బుల్లి గౌన్‌లో ముద్దుగుమ్మలా..ఇండస్ట్రీనే షేక్ చేస్తున్న ఈ బ్యూటీ ఎవరో తెలుసా?

అందమే ఈ బ్యూటీని చూస్తే చిన్న బోతుందేమో, ఎప్పుడూ బిజీగా ఉండే ఈ ముద్దుగుమ్మ ఏ మాత్రం సమయం దొరికినా సరే తన అందంతో కుర్రకారుకు చెమటలు పట్టిస్తుంది. స్టార్ హీరోయిన్స్‌కు ధీటుగా తన గ్లామర్‌తో అందరినీ ఆకట్టుకుంటుంది. కొంటె చూపతో మాయ చేస్తూ ప్రతి ఒక్కరినీ తన వైపుకు లాక్కుంటుంది. ఇంతకీ ఈ బ్యూటీ ఎవరు అనుకుంటున్నారా?

Samatha J
|

Updated on: Jul 13, 2025 | 1:48 PM

Share
ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో సినీ తారలు చేసే హంగామా మాములుగా లేదు. చాలా మంది అందంగా ముస్తాబై  గ్లామర్‌ ఫొటోలతో రచ్చ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఓ బ్యూటీ కూడా గుర్తు పట్టలేని విధంగా ముస్తాబై, స్టార్ హీరోయిన్స్‌కు మించిన అందంతో, పలు ఫొటోలకు ఫోజులిచ్చింది. అంతే కాకుండా ఈ బ్యూటీ తన అందాన్ని దాచేస్తూ.. దాగుడు మూతలు ఆడుతూ, ఫ్యాన్స్‌కు అందాల విందు ఇచ్చింది. ముఖం కనిపించకుండా ఉన్న ఫొటోలను షేర్ చేసి అందరినీ ఆకట్టుకుంది.

1 / 5
అందాల ముద్దుగుమ్మ శ్రీముఖి గురించి ఎంత చెప్పినా తక్కువే అందం, అభినయం ఈ ముద్దుగుమ్మ సొంతం. పటాస్ షోతో బుల్లితెరపైకి ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు అనతి కాలంలో తన యాంకరింగ్‌తో మంచి గుర్తింపు సంపాదించుకుంది. అంతే కాకుండా తన వాక్ చాతుర్యంతో  మాటతీరుతో ఎంతో మందిని ఆకట్టుకుంటుంది. ఓవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు రియాల్టీ షోలు చేస్తూ ఫుల్ బిజీగా గడుపుతుంది.

2 / 5
తన యాంకరింగ్‌తో మంచి ఫేమ్ సంపాదించుకున్న ఈ బ్యూటీ తెలుగు స్టార్ యాంకర్లలో ఒకరిగా గుర్తింపు సంపాదించుకుంది. అంతే కాకుండా తన అందంతో, యాంకరింగ్‌తో మంచి ఫ్యాన్ బేస్ సొతం చేసుకుంది. తర్వాత వెండితెరపైకి అడుగు పెట్టి వరసగా పలు సినిమాల్లో ప్రత్యేక పాత్రల్లో కనిపిస్తూ తన నటనతో మంచి గుర్తింపు తెచ్చుకుంటుంది. ఓ వైపు సినిమాలు మరోవైపు రియాల్టీ షోలతో ఫుల్ బిజీ అయిపోయింది.

3 / 5
ఇక ఎప్పుడూ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే ఈ చిన్నది తాజాగా, రెడ్ కలర్ కోర్టు ధరించి, పైన డెమిన్ కోప్‌తో క్యాప్‌లో తన అందాలను దాచి, పలు ఫొటోలకు ఫోజులిచ్చింది.

4 / 5
 ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలను ఈ అమ్మడు తన సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఇవి నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. ఇక వీటిని చూసిన తన అభిమానులు దాగుడు మూతలు ఏంటీ శ్రీముఖి, క్యూట్,  బ్యూటీఫుల్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి మీరు కూడా ఆ ఫొటోస్ పై ఓ లుక్ వేయండి.

5 / 5
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్

భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ

రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్

బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్

డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు

కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక

వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం

ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..