AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మీ జుట్టుకు బలాన్నిచ్చి, ఒత్తుగా పెరిగేలా చేసే బెస్ట్ ఫుడ్ ఇదే!

నల్లటి పొడవాటి జుట్టు ఉండాలని, ఏ అమ్మాయి కోరుకోదు, అలాగే దృఢమైన ఒత్తైన జుట్టు ఉండాలని ఏ అబ్బాయి కోరుకోదు మీరే చెప్పండి. స్త్రీ అయినా , పురుషుడైనా అందమైన జుట్టు ఉండాలని అనుకుంటారు. ఇక జుట్టు పెరుగుదల , బలానికి పోషకాహారం కీలక పాత్ర పోషిస్తుంది. మనం తీసుకునే ఆహారం మన జుట్టు పై ప్రత్యేక్ష ప్రభావం చూపిస్తుంటుంది. అయితే మీరు ఆరోగ్యకరమైన,జుట్టు కావాలి అనుకున్నట్లు అయితే తప్పకుండా ఈ ఫుడ్ తీసుకోవాలి అంటున్నారు ఆరోగ్యనిపుణులు.

Samatha J
|

Updated on: Aug 30, 2025 | 12:40 PM

Share
జుట్టు పెరుగుదలకు విటమిన్స్, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్స్,పోషకాలతో కూడిన ఆహారాలు చాలా అవసరం. ఇవి మీకు కుదుళ్లలోపటి నుంచి మంచి బలాన్ని ఇస్తాయి. ముఖ్యంగా విటమిన్ ఈ, ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు, బయోటిన్ జుట్టు పెరుగుదలకు చాలా ఉపయోగకరంగా ఉంటాయి. అయితే  ఇప్పుడు పోషకాలు అధికంగా ఉండి, జుట్టు పెరుగుదలకు ఉపయోగపడే ఆహారపదార్థాలు ఏవో చూద్దాం.

1 / 5
 జుట్టుపెరుగుదలకు బయోటిన్, ప్రోటీన్ అధికంగా ఉండే గుడ్లు చాలా మంచిది. రోజుకు ఒక గుడ్డు తినడం వలన ఇది జుట్టు రాలే సమస్యను తగ్గిస్తుంది. అలాగే జుట్టు ఆరోగ్యానికి చాలా ఉపయోగపడుతుంది. అందుకే ప్రతి రోజూ తప్పకుండా క్రమం తప్పకుండా ఒక గుడ్డు తినాలని సూచిస్తున్నారు ఆరోగ్య నిపుణులు.

2 / 5
ఒమేగా 3, కొవ్వు ఆమ్లాలు, విటమిన్ డి అధికంగా ఉండే సాల్మన్ చేపలు ఆరోగ్యానికి మాత్రమే కాదండోయ్ జుట్టు పెరుగుదలకు కూడా చాలా ఉపయోగపడుతాయంట.  ఇవి జుట్టు కుదుళ్లను పోషించడమే కాకుండా, జుట్టు రాలే సమస్యను తగ్గిస్తాయి, నెత్తి మీద మంట, జుట్టు పెళుసుదనాన్ని, పొడి జుట్టు వంటి సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది.

3 / 5
అవకాడోలు : ఆరోగ్యకరమైన కొవ్వులు, విటమిన్ ఇ, బయోటిన్ అధికంగా ఉంటే ఫ్రూట్స్‌లో అవకాడోలు ఒకటి. ఇవి జుట్టు పెరుగుదలకు అద్భుతంగా పని చేస్తాయి. జుట్టు చీలిపోకుండా చేయడమే కాకుండా జుట్టు రాలే సమస్యను పూర్తిగా తగ్గిస్తాయి. అలాగే జుట్టును కుదుళ్ల నుంచి బటంగా చేసి తలపై చర్మం దెబ్బతినకుండా కాపాడుతుంది. ఆరోగ్య కరమైన జుట్టును పెంపొందిస్తుంది.

4 / 5
పాలకూర : పాలకూర ఆరోగ్యానికి చాలా మంచిది. చిన్న పిల్లల నుంచి పెద్ద వారి వరకు ప్రతి ఒక్కరూ దీనిని ఎక్కువగా తినడం వలన అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయంటారు వైద్య నిపుణులు. దీని వలన రక్తహీనత సమస్య తగ్గుతుంది. అలాగే జుట్టు ఆరోగ్యానికి కూడా ఇది చాలా మంచిదంట. ఇందులో విటమిన్స్,ఫొలేట్ వంటివి ఎక్కువగా ఉంటాయి. దీనిని తినడం వలన జుట్టు రాలే సమస్య తగ్గుతుందంట.

5 / 5
భీమాళి మామిడి తాండ్రకు ప్రత్యేక గుర్తింపు.. రైతులకు అండగా..

అదో షుగర్ బాంబ్! జెన్ జీల ఫేవరెట్ ఫుడ్ వెనుక చేదు నిజం ఇదే!

విదుర నీతి: మనిషి దుఃఖానికి అసలు కారణాలు ఇవే.. వదులుకుంటే హ్యాపీ

కార్ల టైర్లలో నైట్రోజన్‌ లేదా సాధారణ గాలి.. ఇందులో ఏది మంచిది?

ఇంటి పునాది తీస్తుండగా బయటపడిన కుండ.. ఓపెన్ చేయగా కళ్లు జిగేల్..

చలికాలంలో ఇవి తింటే మీ చిట్టి గుండె పని అయిపోయినట్లే..

నేను చేసిన పెద్ద తప్పు అదే.. ఇప్పటికీ బాధపడుతున్నా..!

ఈ బ్యాంకు నుంచి రూ.50 లక్షల రుణం కావాలంటే మీకు ఎంత జీతం ఉండాలి?

ప్రతి తరం తనను తాను తోపు అనుకుంటే జరిగే నష్టమేంటో తెలుసా?

చాణక్య నీతి: ఈ వ్యక్తుల మధ్య ఎప్పుడూ దూరకండి, లేదంటే చిక్కులే